సర్దార్ జీ 3
స్వరూపం
| సర్దార్ జీ 3 | |
|---|---|
| దర్శకత్వం | అమర్ హుందాల్ |
| రచన | ధీరజ్ రట్టన్ మనీలా రట్టన్ |
| నిర్మాత | గున్‌బీర్ సింగ్ సిద్ధూ మన్మోర్డ్ సిద్ధూ దిల్జిత్ దోసంజ్ |
| తారాగణం | దిల్జిత్ దోసంజ్ హనియా అమీర్ |
| ఛాయాగ్రహణం | బల్జిత్ సింగ్ దేవ్ |
| కూర్పు | గుర్జీత్ హుందాల్ |
| సంగీతం | మిక్స్సింగ్ |
నిర్మాణ సంస్థలు | వైట్ హిల్ స్టూడియోస్ స్టోరీ టైమ్ ప్రొడక్షన్స్ |
| పంపిణీదార్లు | వైట్ హిల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2025 జూన్ 27 |
సినిమా నిడివి | 134 నిమిషాలు [1] |
| దేశం | భారతదేశం |
| భాష | పంజాబీ |
| బడ్జెట్ | ₹ 15 కోట్లు |
| బాక్సాఫీసు | ₹ 70 కోట్లు[2] |
సర్దార్ జీ 3 2025లో విడుదలైన పంజాబీ హర్రర్ కామెడీ సినిమా. వైట్ హిల్ స్టూడియోస్, స్టోరీ టైమ్ ప్రొడక్షన్స్‌లో గున్‌బీర్ సింగ్ సిద్ధు, మన్‌మార్డ్ సిద్ధు, దిల్జిత్ దోసాంజ్ నిర్మించిన ఈ సినిమాకు అమర్ హుండాల్ దర్శకత్వం వహించాడు. దిల్జిత్ దోసాంజ్, హనియా అమీర్, నీరూ బజ్వా, జాస్మిన్ బజ్వా, గుల్షన్ గ్రోవర్, సప్నా పబ్బి & మానవ్ విజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- జగ్గీగా దిల్జీజ్ దోసాంజ్
- నూర్ గా హనియా అమీర్
- రాణి చురైల్ అకా పింకీగా నీరూ బజ్వా
- ఐటీ చురైల్ గా జాస్మిన్ బజ్వా
- మోనికాగా సప్నా పబ్బి
- కలా లహోరియాగా గుల్షన్ గ్రోవర్
- కెకె & జెకెగా మానవ్ విజ్
- మోనికా శర్మ
- టీటీగా నాసిర్ చిన్యోటి
- డిజె హెనారీ
- డీజే ఫ్లూక్
- జావేద్ ఖాన్ రాజు
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "సోహ్ని లగ్డి" | జాఫర్ సంధు | మిక్స్సింగ్ | దిల్జీజ్ దోసాంజ్ | 2:35 |
| 2. | "సర్దార్ జీ 3 టైటిల్ ట్రాక్" | జాఫర్ సంధు | మిక్స్సింగ్ | దిల్జీజ్ దోసాంజ్ | 2:27 |
| 3. | "పాసూరియన్" | హ్యాపీ రాయ్‌కోటి | మిక్స్సింగ్ | దిల్జీజ్ దోసాంజ్ | 2:39 |
| 4. | "చిల్ మార్డి" | జానీ | బన్నీ | దిల్జీజ్ దోసాంజ్ | 2:50 |
| 5. | "దారు ముక్గి" | జాఫర్ సంధు | మిక్స్సింగ్ | దిల్జీజ్ దోసాంజ్, జాస్మీన్ అక్తర్ | 2:42 |
| 6. | "బహానా" | జాఫర్ సంధు | మిక్స్సింగ్ | దిల్జీజ్ దోసాంజ్ | 1:59 |
| మొత్తం నిడివి: | 15:12 | ||||
మూలాలు
[మార్చు]- ↑ "SARDAAR JI 3". British Columbia Film Classification Office (in కెనడియన్ ఇంగ్లీష్). 2025-06-23. Retrieved 2025-06-23.
- ↑ "Sardaar Ji 3 Box Office: Diljit Dosanjh starrer becomes Highest Grossing Punjabi film Overseas surpassing Jatt and Juliet 3". Pinkvilla (in కెనడియన్ ఇంగ్లీష్). 2025-08-04. Retrieved 2025-07-29.