సర్దార్ పాపన్న
Jump to navigation
Jump to search
సర్దార్ పాపన్న (2006 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రతాని రామకృష్ణగౌడ్ |
నిర్మాణం | పంజల శమంత |
తారాగణం | కృష్ణ, సుమన్, జయలలిత, గుండు హనుమంతరావు, అభినయశ్రీ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | జై హింద్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 ఆగష్టు 2006 |
భాష | తెలుగు |
సర్దార్ పాపన్న 2006, ఆగష్టు 25వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. జై హింద్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వంలో పంజల శమంత నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ, సుమన్, జయలలిత, రజిత మొదలైన వారు నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- సుమన్
- జైహింద్ గౌడ్
- శ్రీజ
- అభినయశ్రీ
- ప్రతాని రామకృష్ణగౌడ్
- రామిరెడ్డి
- రఘునాథ రెడ్డి
- గౌతంరాజు
- గుండు హనుమంతరావు
- అనంత్
- చిట్టిబాబు
- నరసింహ రాజు
- ప్రసన్న
- ఐరన్ లెగ్ శాస్త్రి
- కె.కె.శర్మ
- జయలలిత
- రజిత
- అను జైస్వాల్
- బేబి బిందు
- బేబి జ్యోతి
- మాస్టర్ బాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ప్రతాని రామకృష్ణ గౌడ్
- నిర్మాత: పంజల శమంత
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ web master. "Sardar Pappanna". indiancine.ma. Retrieved 24 November 2021.