సర్విరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్విరెడ్డిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
సర్విరెడ్డిపాలెం is located in Andhra Pradesh
సర్విరెడ్డిపాలెం
సర్విరెడ్డిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°29′23″N 79°59′46″E / 15.489849°N 79.99612°E / 15.489849; 79.99612
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండలం ఒంగోలు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,181
 - పురుషుల సంఖ్య 1,073
 - స్త్రీల సంఖ్య 1,108
 - గృహాల సంఖ్య 517
పిన్ కోడ్ 523272
ఎస్.టి.డి కోడ్

సర్వేరెడ్డి పాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్.523272

మండలం పేరు ఒంగోలు మండలం
జిల్లా ప్రకాశం జిల్లా
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
పిన్‌కోడ్ 523272
తపాలా కార్యాలయం సర్వేరెడ్డి పాలెం

భౌగోళికం[మార్చు]

రాష్ట్ర రాజధానికి ఇది 268 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రమైన ఒంగోలుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వేరెడ్డి పాలెం ఈశాన్యంలో ఒంగోలు, తూర్పున వెంగముక్కల పాలెం, పడమరన మంగమూరు, నైరుతిన కొంజేడు ఉన్నాయి.

సమీపంలోని గ్రామాలు[మార్చు]

పెళ్ళూరు 4.2 కి.మీ, ఒంగోలు 4.8 కి.మీ, చెరువుకొమ్ముపాలెం 5 కి.మీ, మంగమూరు 5.7 కి.మీ, జయవరం 6.2 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 7 కి.మీ, సంతనూతలపాడు 13.7 కి.మీ, టంగుటూరు 13.9 కి.మీ, జరుగుమల్లి 15.3 కి.మీ.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

ఎం.పి.యు.పి పాఠశాల. విద్యార్థుల సంఖ్య 3,500.

సమీపంలోని కళాశాలలు[మార్చు]

  • శ్రీ వీరవెంకట సత్యనారాయణ (ఎస్.వి.వి.ఎస్.ఎన్) ఇంజనీరింగ్ కాలేజ్. సంతనూతలపాడు.
  • శ్రీసత్యనారాయణ డిగ్రీ కాలేజ్. మంగమూరు.

సమీపంలో ఉన్న విద్యాలయాలు[మార్చు]

  • బి.వి.ఆర్ ఉన్నత పాఠశాల కొప్పోలు (గ్రామం)
  • ఎస్.టి థెరసాస్ ఉన్నత పాఠశాల, ఒంగోలు (గ్రామం)
  • జెడ్.పి. ఉన్నత పాఠశాల, ఉలిచి (గ్రామం).

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

రామాలయం, వినాయకుని గుడి, బాలాత్రిపుర సుందరి ఆలయం, భ్రహ్మంగారి మరియు బ్రహ్మయ్య స్వామి ఆలయం.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రధన పంటలు పొగాకు, నీలగిరి తైలం చెట్లు, సుభాబులు, చెనగ.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,181 - పురుషుల సంఖ్య 1,073 - స్త్రీల సంఖ్య 1,108 - గృహాల సంఖ్య 517

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,041.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,008, మహిళల సంఖ్య 1,033, గ్రామంలో నివాస గృహాలు 444 ఉన్నాయి.

  • గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]