సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్
| సలార్ పార్ట్ 1 – సీజ్‌ఫైర్ | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ప్రశాంత్ నీల్ |
| రచన | ప్రశాంత్ నీల్ |
| నిర్మాత | విజయ్ కె |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | భువన్ గౌడ్ |
| సంగీతం | రవి |
నిర్మాణ సంస్థ | |
| పంపిణీదార్లు | |
విడుదల తేదీ | 2023 డిసెంబరు 22 |
| దేశం | భారతదేశం |
| భాష | |
| బడ్జెట్ | ₹200 crore[1] |
| బాక్సాఫీసు | ₹800crore[2] |
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. సలార్ పార్ట్ 1 – సీజ్‌ఫైర్ సినిమాలో ప్రభాస్,శృతి హాసన్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ తెలుగు భాషలో జరగనుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.[3][4][5]
తారాగణం
[మార్చు]- ప్రభాస్ సాలార్ గా[6]
- శృతి హాసన్
- జగపతి బాబు[7]
- మధు గురుస్వామి
- ఈశ్వరీ రావు[8]
- టినూ ఆనంద్
- రామచంద్రరాజు
- ఐకాన్ సతీష్
- ప్రమోద్ పంజు
- పృథ్వీరాజ్ సుకుమారన్
- శ్రియా రెడ్డి
- ఝాన్సీ
- బ్రహ్మాజీ
- నాగ మహేష్
- బాబీ సింహ
- సప్తగిరి
- కార్తికేయ దేవ్[9]
- ఫర్జానా (బాలనటి)
- పూజా విశ్వేశ్వర్[10]
సినిమా టైటిల్ అర్థం
[మార్చు]సాలార్ అనేది ఉర్దూ పదం.దీనికికి అర్ధం దైర్యవంతమైన నాయకుడు, దారిచూపేవాడని అర్ధం.[11]
ఓటి టి హక్కులు
[మార్చు]ప్రేక్షకుల లో భారీ అంచనాలు ఉండటం వల్ల సలార్ చిత్రం కోసం నెట్ఫ్ ఫ్లీక్స్ వారు ఏకాంగా 320 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రసార హక్కులు కోసం స్టార్ నేట్వర్క్ తీసుకుంది. కానీ ఊహించని స్థాయిలో టిఆర్పీ రాలేదు. కానీ ఓటి టి లో మాత్రం బాగానే ఆకట్టుకుంది.
విడుదల
[మార్చు]సలార్ చాలా సార్లు వాయిదా పడింది. మొదటి గా 14 ఏప్రిల్ 2023 నాడు అనుకున్నారు. కాని కీలక సన్నివేశాలను ఉండటం వల్ల జున్ కి మార్చారు. కానీ ఆదిపుష్ చిత్రం ఉండటం వల్ల మళ్లీ 14 సెప్టెంబర్ నాడు అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వక పోవడం వల్ల చివరికి 22 డిసెంబర్ నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రం టైటిల్‌తో 2020 డిసెంబరు 2న ప్రకటించబడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ల మధ్య మొదటి సినిమా. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం 2021 జనవరి 16న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.[12][13][14][15] 'సలార్ Archived 2023-12-21 at the Wayback Machine' అసలు ఈ సినిమా టైటిల్ కి అర్థం ఏంటి ? ఎందుకు సినిమాకి ఈ టైటిల్ ని పెట్టారంటే ? [16] సలార్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ హక్కులు లని ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ][17]
సాలార్ విడుదల తేదీ:సాలార్ Archived 2023-10-05 at the Wayback Machine 2023 డిసెంబరు 22న విడుదల కానుంది.
మూలాలు
[మార్చు]- ↑ Hungama, Bollywood (15 December 2020). "Prabhas is the only PAN-INDIA superstar at present; total budget of his 4 upcoming films are a HUGE Rs. 700 crores! : Bollywood News - Bollywood Hungama".
- ↑ "Salaar Box Office". 23 December 2023.[permanent dead link]
- ↑ "Salaar Relase Date : రూమర్స్ నమ్మెుద్దు.. సలార్ వచ్చేది అప్పుడే." Hindustan Times Telugu. the original నుండి 14 మే 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
- ↑ "Shruti to romance Prabhas in 'Salaar'". Sify (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.
- ↑ admin1 (2021-10-18). "Salaar: 'సలార్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్న స్టార్ హీరో". www.hmtvlive.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-24.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "సాలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్". FilmiBug. the original నుండి 2023-03-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-31.
- ↑ "Jagapathi Babu joins Prabhas in Salaar as Rajamanaar". Times of India. 23 August 2021.
- ↑ "'సలార్'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!". ETV Bharat News. 16 March 2021.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ NTV Telugu (23 December 2023). "సలార్ లో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్ర లో నటించిన కుర్రాడు ఎవరో తెలుసా?". the original నుండి 24 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 December 2023.
- ↑ Andhrajyothy (7 January 2024). "సలార్ నటికి తీవ్ర గాయాలు!". the original నుండి 7 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2024.
- ↑ Krishna (2020-12-03). "'సాలార్' అంటే అర్ధం ఇదే!". www.hmtvlive.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-24.
- ↑ "Prabhas confirmed to work with 'KGF' director in next, 'Salaar'". WION (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.
- ↑ "Prabhas to star in KGF director Prashanth Neels next, Salaar". Outlook India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Shruti Haasan is the leading lady of Prabhas starrer Salaar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.
- ↑ "Prabhas starrer Salaar launched, Yash in attendance". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-05.
- ↑ "'salaar OTT Platform confirmed". teluguaction (in ఇంగ్లీష్). the original నుండి 2023-12-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-08.
- ↑ "Salaar OTT Rights and Platform". Telugu Action. 2023-12-26. the original నుండి 2023-12-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-12-22.