Jump to content

సవతి కొడుకు (సినిమా)

వికీపీడియా నుండి

సవతి కొడుకు తెలుగు చలన చిత్రం,1963 ఫిబ్రవరి 22 విడుదల.కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వై . రంగారావు .నందమూరి తారక రామారావు , సావిత్రి, షావుకారు జానకి , గుమ్మడి, మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం . సంగీత దర్శకుడుగా సత్యంకు ఇది మొదట చిత్రం.

సవతి కొడుకు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.రంగారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
జానకి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
గిరిజ,
వాసంతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం (తొలి పరిచయం)
నిర్మాణ సంస్థ నవీన చిత్ర
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు_ శేషు
  • షావుకారు జానకి_జానకి
  • గుమ్మడి వెంకటేశ్వరరావు_వెంకయ్య
  • రేలంగి వెంకట్రామయ్య_చల్ మోహన్
  • చిలకలపూడి సీతారామాంజనేయులు_ గుండరాయుడు
  • చదలవాడ_ సుబ్బారాయుడు
  • వంగర వెంకటసుబ్బయ్య _పాపయ్య పంతులు
  • వల్లూరి బాలకృష్ణ
  • బ్రహ్మం_ శేఖర్
  • గిరిజ_ లత
  • హేమలత_లక్ష్మమ్మ
  • వాసంతి_ సుశీల
  • లక్ష్మీకాంతమ్మ
  • రాజారత్నం_ వనజ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వై.రంగారావు
  • కధ: వై.రంగారావు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • సంగీత పర్యవేక్షణ: టి.వి.రాజు
  • మాటలు: బైరాగి
  • పాటలు: బైరాగి
  • నేపథ్య గాయకులు:శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, కె రాణి, కె. జమునా రాణి, ఎ. పి. కోమల
  • ఛాయా గ్రహణం: కె.జానకిరామ్
  • ఎడిటింగ్: కె.సత్యనారాయణ
  • నిర్మాత: వై.రంగారావు
  • నిర్మాణ సంస్థ: నవీన చిత్ర
  • విడుదల:22:02:1963.

పాటలు

[మార్చు]
  1. అరె పాలపొంగుల వయసేమో నీలేత చెంపల తళుకేమో - ఘంటసాల,కె. జమునారాణి బృందం, రచన: బైరాగి
  2. అమ్మా నీ ప్రాణమే పోసినావే కనుపాపలా కాచినావే పసివాని - ఘంటసాల కోరస్, రచన: బైరాగి
  3. ఆనాటి హాయీ ఏమాయెనో ఈనాడు ప్రేమ విషమాయెనో - సుశీల, రచన:బైరాగి
  4. ఈ దేశం ఆంధ్రుల దేశంరా ఇది వైకుంఠం - ఘంటసాల బృందం
  5. ఏమి సొగసు అహా ఏమి వగలు ఓహో నిన్ను లౌ చేసేను - మాధవపెద్ది, కె. రాణి, రచన: బైరాగి
  6. జరా టహరో అరే ఓ సేఠ్‌జీ దొరగారు సలాం చేస్తాంజీ - ఎస్. జానకి
  7. నయనాల నీలాలలో నీవే కదా జాబిలి నా నయనాల నీలాలలో - సుశీల, ఘంటసాల, రచన: బైరాగి
  8. నాలో నిండే చీకటి .. చీకటియే జగాన నా ఆశల సమాధి పైన - పి.బి. శ్రీనివాస్, రచన: బైరాగి
  9. స స స సారెగా గగా గారె నీవు రంగుల రాణివే - ఘంటసాల, ఎస్. జానకి
  10. ఆనాటి హాయి ఏమాయనే ఈనాడు ప్రేమ విషమాయనో, ఘంటసాల , రచన: బైరాగి.
  11. కమలాక్షు నర్పించు కరములు కరములు,(పద్యం), ఎ.పి కోమల
  12. రాయబారం ,(నాటక పద్యాలు), పిఠాపురం నాగేశ్వరరావు.

మూలాలు

[మార్చు]