సాంబయ్య (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంబయ్య
దర్శకత్వంకె.ఎస్. నాగేశ్వరరావు
రచనపోసాని కృష్ణ మురళి
నిర్మాతబెల్లంకొండ సురేష్
తారాగణంశ్రీహరి
ప్రకాష్ రాజ్
రాధిక చౌదరి
మనోరమ
ఛాయాగ్రహణంఅడుసుమిల్లి విజయకుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1999, నవంబరు 26
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

సాంబయ్య 1999, నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానరులో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీహరి, ప్రకాష్ రాజ్, రాధికా చౌదరి, మనోరమ తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

కథా నేపథ్యం

[మార్చు]

సాంబయ్య (శ్రీహారి) ఒక చిన్న పాన్-షాప్ యజమాని, ఒక చిన్న బస్తీలో నివసిస్తుంటాడు. ఒక హత్యనేరం మీద జైలుకు వెళ్ళిన సాంబయ్య, ప్రతీకారం తీర్చుకోవడానికి జైలు నుండి బయటకు వస్తాడు. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్[4] సంగీతం అందించగా, భువనచంద్ర పాటలు రాశాడు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాటలు పాడారు.

  1. భద్రాద్రి రామచంద్ర
  2. ఏంది ఇద్దరి

మూలాలు

[మార్చు]
  1. "Sambaiah (1999)". Indiancine.ma. Retrieved 2021-07-12.
  2. FilmiClub. "Sambaiah (1999)". FilmiClub (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
  3. "సాంబయ్య". TeluguOne-TMDB-Movie News (in english). Archived from the original on 2021-10-20. Retrieved 2021-07-12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. "Sambayya 1999 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.