సాతులూరు (బంటుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాతులూరు (బంటుమిల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,581
 - పురుషులు 799
 - స్త్రీలు 782
 - గృహాల సంఖ్య 469
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672.

సాతులూరు, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 369., యస్.ట్.డీ కోడ్=08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

ముదినెపల్లి, పెడన, కృత్తివెన్ను, కలిదిండి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సింగరాయకొండ, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-

  1. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఏప్రిల్-6వ తేదీనాడు సందడిగా సాగినది. [2]
  2. ఈ పాఠశాలలో 2016,ఏప్రిల్-6వ తేదీనాడు డిజిటల్ తరగతులను మొదటిసారిగా ప్రారంభించారు. [2]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గోవాడ మురళీకృష్ణ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ జి.ఏడుకొండలు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,581 - పురుషుల సంఖ్య 799 - స్త్రీల సంఖ్య 782 - గృహాల సంఖ్య 469

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1641.[2] ఇందులో పురుషుల సంఖ్య 829, స్త్రీల సంఖ్య 812, గ్రామంలో నివాస గృహాలు 406 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Sathuluru". Retrieved 3 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2016,ఏప్రిల్-7; 5వపేజీ.