సాధ్వి సతీష్ సెయిల్
స్వరూపం
| అందాల పోటీల విజేత | |
| జననము | 2001 జూలై 17 కార్వార్, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక, భారతదేశం |
|---|---|
| పూర్వవిద్యార్థి | బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం |
| బిరుదు (లు) | ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 |
| ప్రధానమైన పోటీ (లు) | ఫెమినా మిస్ ఇండియా 2026 (విజేత) |
సాధ్వి సతీష్ సెయిల్ (ఆంగ్లం: Sadhvi Satish Sail), 2026 ఏప్రిల్ 18న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగిన జాతీయ పోటీలో ఫెమినా మిస్ ఇండియా 2026 టైటిల్ గెలుచుకున్న భారతీయ అందాల పోటీ టైటిల్ హోల్డర్.[1] ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026గా, ఆమె మిస్ వరల్డ్ 2027లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.[2][3][4]
ఈ విజయంతో, గోవా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి మహిళ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని, మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి గోవా మహిళగా ఆమె నిలిచింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "మిస్ ఇండియా సాధ్వీ సతీశ్". Sakshi. Retrieved 2026-04-20.
- ↑ "Miss India 2026: Sadhvi Satish Sail crowned winner, beats strong competition in star-studded event". Ahana Tiwari. Zee News. 19 April 2026. Retrieved 18 April 2026.
- ↑ "61st Femina Miss India Grand Finale 2026: Sadhvi Sail Crowned Winner". Risha Ganguly. Zoom TV. 19 April 2026. Retrieved 18 April 2026.
- ↑ "Sadhvi Satish Sail gets crowned Miss India World 2026". The Indian Express (in ఇంగ్లీష్). 19 April 2026. Retrieved 19 April 2026.
- ↑ "Sadhvi Sail". Femina. 27 March 2026. Retrieved 18 April 2026.