సామల రమేశ్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామల రమేశ్ బాబు

వృత్తిరీత్యా వైద్యుడైన సామల రమేశ్ బాబు తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఇంకా నడుస్తున్న చరిత్ర [1] అనే తెలుగు భాషా ఉద్యమ మాస పత్రికను నడుపుతున్నాడు. పదేళ్ల క్రితమే వైద్యవృత్తిని వదిలేసి, 67 ఏళ్ల వయసులో కూడా నిరంతరం భాషోద్యమంలో పాలుపంచుకుంటున్నాడు.

విద్య[మార్చు]

గుంటూరు లయోలా కళాశాలలో విద్య.

వనరులు[మార్చు]