సామాజిక సేవలు

వికీపీడియా నుండి
(సామాజిక సేవా సంస్థలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విద్యా సేవలను అందించడం సామాజిక సేవకు ఉదాహరణ

సామాజిక సేవలు ప్రజలకు వివిధ రకాల సేవలందించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో నిర్వహించబడుతున్న లాభం గల, లాభాపేక్ష లేని సంస్థలు. ఈ ప్రజా సేవలు మరింత ప్రభావవంతమైన సంస్థలను సృష్టించడం, బలమైన సంఘాలను ఏర్పరచడంతో పాటు సమానత్వం, అవకాశాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సామాజిక సేవలలో విద్య, ఆహార రాయితీలు, ఆరోగ్య సంరక్షణ, పోలీసు, అగ్నిమాపక సేవ, ఉద్యోగ శిక్షణ, సబ్సిడీ గృహాలు, దత్తత, సమాజ నిర్వహణ, సౌకర్యాలు ఉన్నాయి.[1]

సామాజిక సంస్థలు

[మార్చు]

సమాజము లోని ఆర్థికముగా వెనుకబడిన తరగతుల వారికి, వికలాంగులకు, సహాయార్ధులకు, ఆర్థికముగా బలపడిన అన్ని వర్గాల లోని సమసమాజ నిర్మాణ వాదులు సంస్థలుగా ఏర్పడి తమవంతు సేవలను అందిస్తూ "మానవ సేవే మాధవ సేవ"గా భావించే సంస్థలను సామాజిక సేవా సంస్థలు అంటారు.

కొన్ని సేవా సంస్థలు

[మార్చు]

జాతీయ సామాజిక సేవా సంస్థలు

[మార్చు]

రాష్ట్ర సామాజిక సేవా సంస్థలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రామ సామాజిక సేవా సంస్థలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Making a Difference: Community Practice for Social Change". Case Western Reserve University. Archived from the original on 28 అక్టోబరు 2014. Retrieved 23 October 2014.