సామాన్యుడు
స్వరూపం
| సామాన్యుడు (2006 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రవి సి. కుమార్ |
|---|---|
| నిర్మాణం | వెంకట్ |
| తారాగణం | జగపతి బాబు అర్చన సాయి కుమార్ |
| ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
| నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్.మూవీ మేకర్స్ |
| విడుదల తేదీ | 19 అక్టోబర్ 2006 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
సామాన్యుడు 2006 లో రవి సి. కుమార్ దర్శకత్వంలో వచ్చిన రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా. ఇందులో జగపతి బాబు, సాయి కుమార్, అర్చన ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం
[మార్చు]పాటల జాబితా
[మార్చు]- తారా రారా, రచన: కలువ కృష్ణ సాయి, గానం. నవీన్, సుచిత్ర
- మగువ ప్రేమలో, రచన: కలువ కృష్ణ సాయి, గానం.. నవీన్, సుచిత్ర, శ్రీరామ్ ప్రభు
- వేమెరే డిల్కే, రచన: కలువ కృష్ణ సాయి, గానం: సోనూకక్కర్
- ఏందిరా బావమరిది , రచన: రాజు, గానం.వందేమాతరం శ్రీనివాస్
- వీడు యమా, రచన: కలువ కృష్ణ సాయి, గానం.సునిది చౌహాన్
- సామాన్యుడు థీమ్ , రచన: కలువ కృష్ణ సాయి, గానం.నీహాల్.
- అవార్డులు
- 2006: ఉత్తమ ప్రతి నాయకుడు, సాయి కుమార్ , నంది పురస్కారం
- 2006: ఉత్తమ కథా రచయిత , రవి సి కుమార్ , నంది పురస్కారం