సామెతలు - భ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విషయ సూచిక

భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు[మార్చు]

భక్తి లేని పూజ పత్రి చేటు[మార్చు]

భగీరథ ప్రయత్నం[మార్చు]

భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి[మార్చు]

భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి[మార్చు]

భరణి కురిస్తే ధరణి పండును[మార్చు]

భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట[మార్చు]

భరణిలో పుడితే ధరణిని ఏలు[మార్చు]

భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకం[మార్చు]

భల్లూకపుపట్టు[మార్చు]

భల్లుకముష్టిన్యాయము ఎలుగుబంటిపట్టిన పిడికిలి వదలింప నెవరికిని దరముగాదు

భాగ్యముంటే బంగారం తింటారా?[మార్చు]

భాంచేత్‌ దేవుడికి మాదర్చేత్‌ పత్రి[మార్చు]

భార్యా రూపవతీ శత్రుః[మార్చు]

భాషకు తగిన వేషం - ఈడుకు తగిన ఆచారం[మార్చు]

భాషలు వేరైనా భావమొక్కటే[మార్చు]

భూదేవంత ఓర్పుండాలి[మార్చు]

భూమినీ రాజునీ కొలిచినవాడు చెడడు[మార్చు]

భూతాలకి చింత బరికెలు[మార్చు]

భోజనానికి ముందు - వేడినీళ్ళకు వెనుక[మార్చు]

భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు[మార్చు]

భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకుని వస్తానన్నట్లు[మార్చు]

భోజనానికి పిలిస్తే రాకుండా దొడ్డిదారిన వచ్చి రోలు నాకినట్లు[మార్చు]

భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు[మార్చు]