సామ్రాట్ సాహెబా
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1980 March 27 అహ్మదాబాద్, గుజరాత్ |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి మీడియం-పేస్ |
| బంధువులు | మహేష్ సాహెబా (బంధువు) అశోక్ సాహెబా (బంధువు) అమీష్ సాహెబా (బంధువు) |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2002–03 | Gujarat |
| తొలి First class | 2002-03 Gujarat - ముంబై |
మూలం: ESPNcricinfo | |
సామ్రాట్ సాహెబా (జననం 1981, మార్చి 27) భారతీయ మాజీ క్రికెటర్.[1] అతను గుజరాత్ తరపున కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్‌గా ఆడాడు. ఆయన అహ్మదాబాద్‌లో జన్మించాడు.
గతంలో గుజరాత్ జట్టు తరపున అండర్-16, అండర్-19, అండర్-22 స్థాయిలో ఆడిన సాహెబా, 2002-03 సీజన్‌లో ముంబైపై ఆ జట్టు తరపున ఒకే ఒక్క లిస్ట్ ఎ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేయలేదు, కానీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Mahesh Saheba Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2025-06-05.
బాహ్య లింకులు
[మార్చు]- ESPNcricinfoలో సామ్రాట్ సాహెబా ప్రొఫైల్[permanent dead link]
- Samrat Saheba at CricketArchive (subscription required)