సాయన్నపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయన్నపాలెం గ్రామం ద్వారకా తిరుమలకు 7 1/2 కి.మీ దూరంలో ఉంది. ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామ జనాభా సుమారు 550. దీని చుట్టు ప్రక్కల గ్రామాలు ఉత్తరదిక్కున కట్టవపొదలవారి గూడెం, దక్షిణవైపు మొద్దులగూడెం, ముఖ్య వ్యక్తులు పోతన దుర్గారావు.

సాయన్నపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ద్వారకా తిరుమల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్