సాయి కిరణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయి కిరణ్
SaiKiran.jpg
జననం (1978-05-08) మే 8, 1978 (వయస్సు 42)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2000 - present
జీవిత భాగస్వాములువైష్ణవి
తల్లిదండ్రులురామకృష్ణ (గాయకుడు)
జ్యోతి

సాయి కిరణ్ ఒక తెలుగు సినీ నటుడు. సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. [1] తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు.

సాయికిరణ్ నటనా వృత్తిలోనే కాక హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.

నటించిన సినిమాలు[మార్చు]

 • నువ్వే కావాలి
 • ప్రేమించు
 • డార్లింగ్ డార్లింగ్'
 • సత్తా
 • మనసుంటే చాలు
 • హైటెక్ స్టూడెంట్స్
 • వెంగమాంబ
 • రామ్ దేవ్
 • జగపతి
 • కానీ
 • ఉత్సాహం
 • పెళ్ళికోసం
 • మనసా
 • బుల్లెబ్బాయి
 • అజంతా
 • సర్దార్ చిన్నపరెడ్డి
 • లెమన్
 • సువర్ణ
 • క్షణం
 • దేవీ అభయం
 • ఎంత బావుందో!

సీరియల్స్[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-29. Retrieved 2016-06-06.