సారంగపూర్ మండలం (నిర్మల్ జిల్లా)
సారంగపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, సారంగపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°14′19″N 78°10′47″E / 19.23855°N 78.179855°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | సారంగాపూర్ (నిర్మల్ జిల్లా) |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,820 |
- పురుషులు | 22,936 |
- స్త్రీలు | 25,884 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 39.94% |
- పురుషులు | 54.47% |
- స్త్రీలు | 26.59% |
పిన్‌కోడ్ | 504110 |
సారంగపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] సారంగపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 48,820 - పురుషులు 22,936 - స్త్రీలు 25,884. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 256 చ.కి.మీ. కాగా, జనాభా 47,993. జనాభాలో పురుషులు 22,544 కాగా, స్త్రీల సంఖ్య 25,449. మండలంలో 11,245 గృహాలున్నాయి.[3]
ప్రభుత్వ కార్యాలయాలు
- మండల తహశీల్దార్ కార్యాలయం
- పోలీస్ స్టేషన్
- ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం
- పశు వైద్య ఆరోగ్య కేంద్రం
- గ్రామ పంచాయతీ కార్యాలయం
- MPDO కార్యాలయం
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.