అక్షాంశ రేఖాంశాలు: 18°56′41″N 78°59′37″E / 18.944609°N 78.993645°E / 18.944609; 78.993645

సారంగపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(సారంగాపూర్ మండలం (జగిత్యాల జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సారంగపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

సారంగాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°56′41″N 78°59′37″E / 18.944609°N 78.993645°E / 18.944609; 78.993645
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం సారంగాపూర్ (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 142 km² (54.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,006
 - పురుషులు 21,909
 - స్త్రీలు 23,097
అక్షరాస్యత (2011)
 - మొత్తం 35.73%
 - పురుషులు 48.72%
 - స్త్రీలు 23.50%
పిన్‌కోడ్ 505454

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం సారంగాపూర్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 45,006 - పురుషుల సంఖ్య 21,909 - స్త్రీల సంఖ్య 23,097. అక్షరాస్యత మొత్తం 35.73% - పురుషుల అక్షరాస్యత 48.72% - స్త్రీల అక్షరాస్యత 23.50%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 24,093. జనాభాలో పురుషులు 11,781 కాగా, స్త్రీల సంఖ్య 12,312. మండలంలో 6,403 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ సారంగాపూర్ గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సారంగాపూర్ మండలాన్ని (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సారంగపూర్
  2. బత్తపల్లి
  3. పోతారం
  4. అర్పపల్లి
  5. లక్ష్మిదేవిపల్లి
  6. పెంబెట్ల
  7. కోనాపూర్
  8. లచ్చక్కపేట్
  9. నగునూర్
  10. రంగపేట్
  11. రేచపల్లి
  12. గణేష్‌పల్లి
  13. మోతీనగర్
  14. కొమాన్‌పల్లి (సారంగాపూర్)

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

[మార్చు]