సారపాక
Jump to navigation
Jump to search
సారపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలానికి చెందిన చిన్నపట్టణం.[1]
సారపాక బూర్గంపాడు మండలములోగల పెద్ద ఊరు. సారపాకలో ప్రసిద్ధి గాంచిన ఐ.టి.సి.పేపరు మిల్లు ఉంది. ఈ పేపర్ మిల్లులో పది వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సారపాక భద్రాచలంనకు రెండు కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ ఊరిలో లక్ష్మి నిలయంలో సత్యసాయి భజన మండలి ఉంది. సమితి అధీనంలో సత్యసాయి పాఠశాల ఉంది.
సారపాక | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండలం | బూర్గంపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
వెలుపలి లంకెలు[మార్చు]
- వికీమాపియాలో ఐ.టీ.సీ పేపరు మిల్లు పరిసరప్రాంత దృశ్యం (కృష్ణ సారపాక)