సారీ నాకు పెళ్లైంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారీ నాకు పెళ్లైంది
దర్శకత్వంగాంధీ
రచనగాంధీ
నిర్మాతఎం. శ్రీనివాస్, కె. ప్రతాప్ రెడ్డి, పివి రమణ
తారాగణంరఘు, రుతిక, లహరి, కొండవలస లక్ష్మణరావు, రఘు బాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, జీవా
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
ఎస్.పి.ఆర్. క్రియేషన్స్
విడుదల తేదీ
మార్చి 05, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

సారీ నాకు పెళ్లైంది 2004, మార్చి 05న విడుదలైన తెలుగు చలనచిత్రం. గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రఘు, రుతిక, లహరి, కొండవలస లక్ష్మణరావు, రఘు బాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, జీవా ముఖ్యపాత్రలలో నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • కథ, కథనం, మాటలు, దర్శకత్వం: గాంధీ
  • నిర్మాత: ఎం. శ్రీనివాస్, కె. ప్రతాప్ రెడ్డి, పివి రమణ
  • సంగీతం: విజయ్ కురాకుల
  • నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఆర్. క్రియేషన్స్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "సారీ నాకు పెళ్లైంది". telugu.filmibeat.com. Retrieved 14 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sorry Naaku Pellaindi". www.idlebrain.com. Retrieved 14 May 2018.

బయటి లంకెలు[మార్చు]