సార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సార్
Sir Film 2023.jpg
దర్శకత్వంవెంకీ అట్లూరి
స్క్రీన్ ప్లేవెంకీ అట్లూరి
కథవెంకీ అట్లూరి
నిర్మాతనాగవంశీ, సాయిసౌజన్య
తారాగణంధనుష్,సంయుక్త మీనన్, తనికెళ్లభరణి
ఛాయాగ్రహణంజె. యువరాజ్
కూర్పునవీన్ నూలి
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
  • శ్రీకర స్టూడీయోస్‌
విడుదల తేదీs
2023 ఫిబ్రవరి 17 (2023-02-17)(థియేటర్)
2023 మార్చి 17 (2023-03-17)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

సార్‌ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్‌, సంయుక్త మీనన్, సాయికుమార్‌, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజ‌ర్‌ను 2022 జులై 28న విడుదల చేసి[1], సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై[2], నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌
  • నిర్మాత: నాగవంశీ, సాయిసౌజన్య[6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
  • సంగీతం: జి. వి. ప్రకాష్
  • సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
  • ఎడిటర్: నవీన్ నూలి

మూలాలు[మార్చు]

  1. Eenadu (28 July 2022). "'సార్‌' టీజర్‌ వచ్చేసింది.. లెక్చరర్‌గా ధనుష్‌ ఎలా ఉన్నారంటే?". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
  2. Namasthe Telangana (15 January 2023). "ధనుష్‌ సార్‌ మూవీ నుండి బిగ్‌ అప్‌డేట్‌..!". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
  3. TV9 Telugu (17 March 2023). "ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు సూపర్ హిట్ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే." Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  4. 10TV Telugu (23 December 2021). "ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా 'సార్'!". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
  5. Namasthe Telangana (14 February 2023). "నటన బాగుందనే అవకాశమిచ్చారు". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
  6. Namasthe Telangana (10 February 2023). "విద్యార్థుల పక్షాన పోరాటం". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సార్&oldid=3867010" నుండి వెలికితీశారు