Jump to content

సార్ మేడమ్

వికీపీడియా నుండి
సార్ మేడమ్
దర్శకత్వంపాండిరాజ్
రచన
  • పాండిరాజ్
నిర్మాత
  • సెంథిల్ త్యాగ‌రాజ‌న్
  • అర్జున్ త్యాగ‌రాజ‌న్
ఆర్ట్ డైరెక్టర్వీరసమర్
తారాగణం
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుప్రదీప్ ఇ. రాగవ్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
  • సత్య జ్యోతి ఫిల్మ్స్
విడుదల తేదీ
2025 ఆగష్టు 1
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సార్ మేడమ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. టీజీ త్యాగ‌రాజ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌త్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్, అర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. విజయ్​ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 10న,[1] ట్రైలర్‌ను జులై 17న విడుదల చేయగా,[2] త‌మిళంలో త‌లైవ‌న్ తలైవి పేరుతో జూలై 25న,[3] తెలుగులో సార్ మేడమ్ పేరుతో ఆగష్టు 1న సినిమాను విడుదల చేశారు.[4]


సార్ మేడమ్ సినిమా నుండి ఆగష్టు 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మిఠాయి పొట్ల‌మే[6]"రాంబాబు గోసాలశ్రీధ‌ర్ ర‌మేశ్‌, ప‌విత్రా చారి4:01
2."క‌న్నా నీ చూపే ఊపిరిలే[6]"రాంబాబు గోసాలశ‌ర‌త్ సంతోష్3:34
3."ఆకాశమేలే"రాంబాబు గోసాలశరత్ సంతోష్, పవిత్ర చారి3:37
4."రావే"రాంబాబు గోసాలశ‌ర‌త్ సంతోష్ 

మూలాలు

[మార్చు]
  1. "సార్‌... మేడమ్‌ వస్తున్నారు". Sakshi. 12 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  2. "భార్యభర్తల మధ్య గొడవ.. ఫన్నీగా విజయ్ సేతుపతి 'సార్ మేడ‌మ్' ట్రైల‌ర్". NT News. 18 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  3. "విజ‌య్ సేతుప‌తి, నిత్యా మీన‌న్.. స‌ర్ మేడ‌మ్ తెలుగు టీజ‌ర్". Chitrajyothy. 10 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  4. "ఆగస్టు నెల.. ఆ రెండు స్పెషల్‌.. థియేటర్‌లో సినిమాల సందడే సందడి". Eenadu. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  5. "స‌ర్ మేడ‌మ్‌.. ఓటీటీకి వ‌చ్చేశారు". Chitrajyothy. 22 August 2025. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
  6. 6.0 6.1 "ఒక్క రోజులో.. రెండు పాటలు వ‌దిలారు". Chitrajyothy. 29 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.

బయటి లింకులు

[మార్చు]