సాలూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలూరు
—  మండలం  —
విజయనగరం పటములో సాలూరు మండలం స్థానం
విజయనగరం పటములో సాలూరు మండలం స్థానం
సాలూరు is located in Andhra Pradesh
సాలూరు
సాలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో సాలూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°32′00″N 83°13′00″E / 18.5333°N 83.2167°E / 18.5333; 83.2167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం సాలూరు
గ్రామాలు 81
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,05,389
 - పురుషులు 51,107
 - స్త్రీలు 54,282
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.09%
 - పురుషులు 61.55%
 - స్త్రీలు 43.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

సాలూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండలం కోడ్: 4817.[1]ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • సాలూరు

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. సిరివర
 2. పోయిమల
 3. సూరపాడు
 4. బండపాయి
 5. గుంజరి
 6. చింతమల
 7. మసికచింతలవలస
 8. కొదమ
 9. చొర
 10. ముదంగి
 11. జగ్గుదొరవలస
 12. చినవూటగెడ్డ
 13. తుండ
 14. మైపల్లి
 15. పట్టుచెన్నూరు
 16. సొలిపిగుడ
 17. పగులచెన్నూరు
 18. దొలియంబ
 19. లోలింగభద్ర
 20. ఎగువమెండంగి
 21. డొంకలవెలగవలస
 22. పనసలవలస
 23. మావుడి
 24. కొట్టుపరువు
 25. దిగువమెండంగి
 26. తోనం
 27. నిమ్మలపాడు
 28. శిఖపరువ
 29. ముదకరు
 30. కొటియ
 31. గంజాయిభద్ర
 32. జిల్లేడువలస
 33. దూళిభద్ర
 34. ఎగువసెంబి
 35. దిగువసెంబి
 36. సరికి
 37. మొఖాసా దండిగం
 38. కుదకరు
 39. మరిపల్లి
 40. తీనుసమంతవలస
 41. భూతాలకర్రివలస
 42. మఖాసమామిడిపల్లి
 43. కందులపదం
 44. ముచ్చెర్లవలస
 45. పందిరిమామిడివలస
 46. అన్నంరాజువలస
 47. కుద్దడివలస
 48. లక్ష్మీపురం
 49. చెమిడిపాటిపోలం
 50. ఎదులదండిగం
 51. అంతివలస
 52. దత్తివలస
 53. గుర్రపువలస
 54. ములక్కాయలవలస
 55. కురుకుట్టి
 56. కరదవలస
 57. దగరవలస
 58. కరసువలస
 59. కొత్తవలస
 60. కండకరకవలస
 61. కొదుకరకవలస
 62. కనపలబంద
 63. తుపాకివలస
 64. నార్లవలస
 65. గడిలవలస
 66. మిర్తివలస
 67. బాగువలస
 68. పురోహితునివలస
 69. వల్లపురం
 70. పెదపదం
 71. ముగడవలస
 72. జీగిరాం
 73. నెలిపర్తి
 74. దుగ్దసాగరం
 75. కూర్మరాజుపేట
 76. చంద్రప్పవలస
 77. తెంతుబొడ్డవలస
 78. దేవుబుచ్చెమ్మపేట
 79. బొరబండ
 80. శివరామపురం
 81. పరన్నవలస
 82. భవానిపురం
 83. గుమడాం
 84. పి.ఎన్. బొడ్డవలస
 85. సాలూరు
 86. బర్నగుడ
 87. బంగారమ్మ పేట

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-24.
 2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలు[మార్చు]