సావిరహే
స్వరూపం
| సావిరహే. | |
| సావిరహే నవల ముఖచిత్రం | |
| కృతికర్త: | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
|---|---|
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | నలల |
| ప్రచురణ: | శ్రీ శ్రీనివాసా పబ్లిషింగ్ హౌస్, ఏ టి అగ్రహారం, గుంటూరు |
| విడుదల: | రెండవ ముద్రణ: జనవరి-1991 |
ఇది మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలో ఒక మంచి నవల. ఈ నవలను మా టెలివిజన్ వారు తెరకెక్కిస్తున్నారు.
కథనం,పాత్రలు
[మార్చు]- తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనే పట్టుదల కలిగిన ప్రియాంక.
- ఆమె అలా పెళ్ళి చేసుకొంటే లక్షల ఆస్తికి దూరం అవుతుందని బాధపడే సారంగపాణి.
- తొలి ప్రేమలో రుచి చూపిన సందీప్
- ఎదుటి వాడి నుంచి పైసా అయినా సరే ఉచితంగా ఎలా కొట్టేయాలని ఆలోచించే ఏకాంబరం
- చక్కటి స్నేహితురాలిగా నడుచుకొనే వాహిల
- వారఫలాలను అనుసరించి నడుచుకొనే క్షీర సాగరం
ఈ పాత్రలతో కథనం ఆహ్లాదంగా హాయిగా నవ్వుకొనేలా రాసారు మల్లాది.