సాహసం చేయరా డింభకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహసం చేయరా డింభకా
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
కల్పన,
రంజిత
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ సుచిత్ర మూవీస్
భాష తెలుగు

సాహసం చేయరా డింభకా 1988 లో వచ్చిన కామెడీ చిత్రం. కెవిఎస్ రాజు సుచిత్రా మూవీస్ బ్యానర్‌లో నిర్మించగా, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కల్పన ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాపైంది.[2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "దమ్మాడ నా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి
2 "మెరిసే నీ రూపం" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, ఎస్.జానకి
3 "ముసలోడే ముడ్డు" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి
4 "మరోదము ఆనందం" వేటూరి సుందరరామమూర్తి అనితా రెడ్డి
5 "నీకు నాకు" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు, ఎస్.జానకి

మూలాలు[మార్చు]

  1. "Sahasam Cheyara Dimbhaka (Cast & Crew)". gomolo.com.
  2. "Sahasam Cheyara Dimbhaka (Review)". Know Your Films.