సాహితి గాలిదేవర
Jump to navigation
Jump to search
సాహితి జి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | సాహితి గాలిదేవర |
జననం | 1987 ఫిబ్రవరి 12 |
మూలం | విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
సంగీత శైలి | సినిమాలు |
వృత్తి | గాయకురాలు |
క్రియాశీల కాలం | 2008–ప్రస్తుతం |
సాహితి గాలిదేవర (జ. 1987 ఫిబ్రవరి 12) దక్షిణ భారతదేశ సినిమా నేపధ్యగాయకురాలు. ఆమె తెలుగులో అనేక పాటలు సినిమాలు, ఆల్బంలకు పాడింది.
జీవితం
[మార్చు]సహితి ప్రాథమిక కర్ణాటక సంగీతాన్ని శ్రీ తిరుపతి గోపాల కృష్ణ వద్ద నేర్చుకుంది. కానీ ఆమె అంకుల్ జోగారావు ఆమెకు ఎలా పాడాలో నేర్పించాడు.
- ఆమె ఈటీవీ సింగర్స్ ఛాలెంజ్ షో సై (2007) లో టాప్-8 లో ఉంది.
- 2008 లో జీ తెలుగు చే నిర్వహింపబడిన వోయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమం "స రి గ మ ప" స్థానిక పోటీలో గెలిచింది. [1]
- సోనీ టెలివిజన్ పాటల రియాలిటీ షో "ఎక్స్-ఫాక్టర్ ఇండియా"(2011) యొక్క మొదటి సీజన్లో 12 ఫైనలిస్టులలో ఒకతెగా నిలిచింది. [2]
- ఆమె మా టెలివిజన్ నిర్వహించిన స్పైసీ సిరీస్ 7 లో సూపర్ సింగర్, సూపర్ సింగర్ 8 లో సూపర్ సింగర్, సూపర్ సింగర్ 9 లో ఫైనలిస్టు గా నిలిచింది. She
డిస్కోగ్రఫీ
[మార్చు]- జబ్బ కొట్టి - పార్థు (2008)
- మమ్మీ డాడీ - ఏక్ పోలీస్ (2008)
- ఓ ధ్యానమైనా చాలు - సిద్దు ప్రం శ్రీకాకుళం (2008)
- చందమామలా అందగాడిని - అనగనగా ఓ ధీరుడు (2011)
- పిల్లలమె - తొలిసారిగా (2011)
- కావాలంటే ఇస్తాలే - నాకు ఒక లవర్ ఉంది. (2011)
- సింగారెనుండి - రచ్చ (2012)
- రూలర్ - దమ్ము (2012)
- నేనే నానీ నే - ఈగ (2012)
- గజి బిజి గతుకుల - సుడిగాడు (2012)
- ఇంకా ఏమి చెప్పాలో - కామిన (2012)
- నా శ్వాసలోన పొంగింది - చాణక్యుడు (2012)
- నీ వరసే నీది - రొటీన్ లవ్ స్టోరీ (2012)
- చాల్ చాల్లే - ఒంగోల్ గిత్త (2013)
- కొత్తగా నీ పరిచయం - బిస్కట్ 2013
- అను అను - రొమాన్స్ 2013
- సూదిమందే - దూసుకెల్తా (2013)
- వస్తా వస్తావా - ప్రేమ గీమ జాన్తా నై (2013)
- మీల్కీ మీనాక్షి - ప్రేమ గీమ జాన్తా నై (2013)
- మగధీరుడీ - రాజకోట రహస్యం (2013)
- లవ్ యు రా - హం తుం (2013)
- నీలాకాశం కరిగి - ముద్దుగ (2013)
- అడుగులు కలసి - ముద్దుగ (2013)
- నా కళ్లలోన - హం తుం (2013)
- మనసుని మమతని - గాల్లో తేలినట్టుందే (2013)
- తిరుగుబాటిది - బసంతి (2013)
- అటు అమలాపురం రీమిక్స్ - కొత్త జంట (2014)
- యెవరితో మొదటి అడుగు - గ్రీన్ సిగ్నల్ (2014)
- ఓహ్ కూని రాగమా - అమృతం చందమామలో (2014)
- ఏరువాక సాగరో రీమిక్స్ - అమృతం చందమామలో (2014)
- రై రై - రూల్ (2016)
- లాగం టాఇ - లై (2017)
- బూస్ట్ పిల్ల - ఆరడుగుల బుల్లెట్ 2017
- పింక్ లిప్స్ - లౌక్యం
- భగమతీ థీం సాంగ్ - భాగమతి (కన్నడం)
- హలవారు - బుగురి 2016
- అల్లినోడు -శివం 2015
- డ్రీమిగే బందే - శివం 2015
- రంగదేవ - మా అబ్బాయి 2017
ఆల్బమ్స్
[మార్చు]- What Happen to me, Velige Deepam, Plz Vinaddu from the album Plz Vinaddu (2011)
- Mudakaratha Modakam, Sumanovandita Sundari from the album Jayaghosha (2011)
వ్యక్తిగత జీవితం
[మార్చు]Sahiti holds a B.Tech degree and worked for Infosys for sometime. However, singing is her passion and she wishes to pursue a career by leaving the IT firm.[3]
మూలాలు
[మార్చు]- ↑ Rajul Hegde (10 June 2011) "Meet the X Factor contestants", Rediff Retrieved August 6, 2011
- ↑ Tanya Datta (11 June 2011) "X Factor finalists to rock the stage" Archived 2012-09-18 at the Wayback Machine, Times of India Retrieved August 6, 2011
- ↑ Gaurav Malani (23 July 2011) "I got eliminated for being a South Indian: Sahiti" Archived 2012-11-06 at the Wayback Machine, Times of India Retrieved August 6, 2011