Jump to content

సాహిబాబాద్ దౌలత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సాహిబాబాద్ దౌలత్‌పూర్
ఢిల్లీ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఉత్తర భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
ఏర్పాటు తేదీ1993
రద్దైన తేదీ2008
రిజర్వేషన్జనరల్

సాహిబాబాద్ దౌలత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని ఢిల్లీ శాసనసభ పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008 ఆమోదించబడిన తర్వాత 2008లో రద్దయింది.[1][2][3]

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు[4][5] పార్టీ
1993[6] జెట్ రామ్ సోలంకి బీజేపీ
1998[7] రమేష్ కుమార్ ఐఎన్‌సీ
2003[8] జెట్ రామ్ సోలంకి బీజేపీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2003 : గీతా కాలనీ
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కుల్వంత్ రాణా 48528 47.83
ఐఎన్‌సీ రమేష్ కుమార్ 42672 42.06
బీఎస్‌పీ అస్గర్ ఇమామ్ 7054 6.95
ఐఎన్ఎల్‌డీ జిత్ రామ్ 727 0.72
స్వతంత్ర సత్పాల్ 509 0.5
స్వతంత్ర సంజు కుమార్ గోయెల్ 402 0.4
మెజారిటీ 5856

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 2003 to the Legislative Assembly of NCT of Delhi". eci.gov.in. Election Commission of India. Retrieved 30 September 2021.
  2. "Delimitation Order, 1967" (PDF). Election Commission of India. Retrieved 3 September 2016.
  3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 3 September 2016.
  4. "Sahibabad Daulatpur Assembly (Vidhan Sabha) Election Results 2015, Constituency Map, Candidate List". 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  5. "Sahibabad Daulatpur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  6. "Delhi Assembly Election Results 1993". Election Commission of India. Retrieved 15 December 2024.
  7. "Delhi Assembly Election Results 1998". Election Commission of India. Retrieved 15 December 2024.
  8. "Delhi Assembly Election Results 2003". Election Commission of India. Retrieved 15 December 2024.