సాహిబ్ సింగ్ వర్మ మంత్రివర్గం
స్వరూపం
ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ నేతృత్వంలోని మొదటి ఢిల్లీ శాసనసభలో వర్మ మంత్రివర్గం మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు.[1]
| సాహిబ్ సింగ్ వర్మ మంత్రివర్గం | |
|---|---|
| ఢిల్లీ 4వ మంత్రిత్వ శాఖ | |
| రూపొందిన తేదీ | 1996 |
| సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
| అధిపతి | లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కపూర్ |
| ప్రభుత్వ నాయకుడు | సాహిబ్ సింగ్ వర్మ |
| పార్టీలు | భారతీయ జనతా పార్టీ |
| సభ స్థితి | మెజారిటీ |
| చరిత్ర | |
| ఎన్నిక(లు) | 1993 |
| అంతకుముందు నేత | మదన్ లాల్ ఖురానా మంత్రివర్గం |
| తదుపరి నేత | సుష్మా స్వరాజ్ మంత్రివర్గం |
మంత్రి మండలి (27 ఫిబ్రవరి 1996 - 12 అక్టోబర్ 1998)
[మార్చు]| మంత్రిత్వ శాఖలు | మంత్రి | పదవీ బాధ్యతలు నుండి | పదవీ బాధ్యతలు వరకు | పార్టీ | |
|---|---|---|---|---|---|
| ముఖ్యమంత్రి | సాహిబ్ సింగ్ వర్మ | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| రవాణా మంత్రి | రాజేంద్ర గుప్తా | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, విద్య | డాక్టర్ హర్ష్ వర్ధన్ | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| పరిశ్రమ, శ్రమ, జైళ్లు, భాషలు, గురుద్వారా పరిపాలన | హర్షరన్ సింగ్ బల్లి | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| ఎక్సైజ్, సాంకేతిక విద్య, ఆర్థికం | డాక్టర్ జగదీష్ ముఖి | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| పౌర సరఫరాలు & పర్యావరణం | పూర్ణిమ సేథి | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| సంక్షేమం, కార్మిక, పర్యాటక, ఉపాధి | సురేంద్ర పాల్ రతవాల్ | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
| అభివృద్ధి మంత్రి | లాల్ బిహారీ తివారీ | 1996 ఫిబ్రవరి 27 | 1998 అక్టోబరు 12 | బీజేపీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Sushma drops Rajendra Gupta". Tribuneindia.com. 1998-10-14. Retrieved 2017-08-17.