సింగిల్
స్వరూపం
| సింగిల్ | |
|---|---|
| దర్శకత్వం | కార్తీక్ రాజు |
| రచన | కార్తీక్ రాజు |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | ఆర్. వేల్‌రాజ్ |
| కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
| సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థలు | గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ |
విడుదల తేదీs | 1 మే 2025 (థియేటర్) 7 జూన్ 2025 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సింగిల్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్‌పై విద్య కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ రాజు దర్శకత్వం వహించాడు.[1] శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ను ఫిబ్రవరి 10న,[2] ట్రైలర్‌ను ఏప్రిల్ 28న విడుదల చేయగా,[3] సినిమా మే 9న విడుదల చేశారు.[4]
సింగిల్ సినిమా జూన్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5][6]
నటీనటులు
[మార్చు]- శ్రీవిష్ణు
- కేతికా శర్మ[7][8]
- ఇవానా
- వెన్నెల కిశోర్
- రాజేంద్రప్రసాద్
- వీటీవీ గణేష్
- కల్పలత
- ప్రభాస్ శ్రీను
- కిర్రాక్ సీత
- నార్నే నితిన్ (అతిధి పాత్ర)
- రెబా మోనికా జాన్(అతిధి పాత్ర)
- మానస చౌదరి చెరుకూరి (అతిధి పాత్ర)
- సత్య (అతిధి పాత్ర)
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "శిల్పి ఎవరో[9]" | శ్రీమణి | యాజిన్ నిజార్ | 3:22 |
| 2. | "సిర్రాకైంది సింగిల్ బతుకు[10]" | రాహుల్ సిప్లిగంజ్ | రామజోగయ్య శాస్త్రి | 3:24 |
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీవిష్ణు కోసమే తయారైన కథ... 'సింగిల్'". Eenadu. 7 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
- ↑ "వాలెంటైన్స్ వీక్‌లో సింగిల్స్‌కు కావాల్సిన కిక్కిచ్చిన శ్రీ విష్ణు". Chitrajyothy. 10 February 2025. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
- ↑ "శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ విడుదల.. అబ్బాయిలకి భలే టిప్స్ ఇచ్చాడుగా..!". NT News. 28 April 2025. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
- ↑ "రివ్యూ: సింగిల్.. శ్రీవిష్ణు కొత్త మూవీ ఎలాంటి వినోదాన్ని పంచింది?". Eenadu. 9 May 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లివే". Eenadu. 7 June 2025. Archived from the original on 7 June 2025. Retrieved 7 June 2025.
- ↑ "ఓటీటీలోకి శ్రీ విష్ణు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్... ఐదు భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?". ABP Desham. 6 June 2025. Archived from the original on 7 June 2025. Retrieved 7 June 2025.
- ↑ "నటిగా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను". Chitrajyothy. 7 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
- ↑ "ఆ విషయంలో జాగ్రత్తపడతా.. డ్రీమ్ రోల్ అదే: కేతికా శర్మ". Eenadu. 7 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
- ↑ "శిల్పి ఎవరో.. ఈ శిల్పం వెనుక". Eenadu. 5 April 2025. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
- ↑ "సిర్రాకైంది సింగిల్ బతుకు!". Sakshi. 18 April 2025. Archived from the original on 7 June 2025. Retrieved 7 June 2025.