సింహరాశి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహరాశి
దర్శకత్వంవి. సముద్ర
కథసూర్యప్రకాష్
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంరాజశేఖర్
సాక్షి శివానంద్
గిరిబాబు
బ్రహ్మానందం
సంగీతంఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ మూవీస్
విడుదల తేదీ
2001 జూలై 6 (2001-07-06)
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సింహరాశి 2001, జూలై 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో వి. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, సాక్షి శివానంద్, గిరిబాబు, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించగా,[1] ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో వచ్చిన మాయి చిత్రానికి రిమేక్.[2]

రాజశేఖర్
సాక్షి శివానంద్

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు.[3][4]

  1. తెలుసా నేస్తమా - 04:57 (రచన: వెనిగళ్ళ రాంబాబు, గానం: హరిహరన్, కె.ఎస్. చిత్ర)
  2. పేదలంటే ప్రాణమిచ్చే - 04:04 (రచన: వెనిగళ్ళ రాంబాబు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత)
  3. అమ్మా అని పిలిచి - 04:28 (రచన: సిరివెన్నెల, గానం: ఎస్.జానకి)
  4. రాణి రాణి - 04:38 (రచన: విజయ్ కుమార్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత)
  5. సత్యభామ సత్యభామ - 04:29 (రచన: పోతుల రవికిరణ్, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత)

మూలాలు[మార్చు]

  1. "Simharasi". pluzcinema.com. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 26 April 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Simharasi". sify.com. Retrieved 26 August 2020.
  3. Raaga.com. "Simharasi Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-21. Retrieved 2020-08-26.
  4. "Simharasi Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2020-08-26.

ఇతర లంకెలు[మార్చు]