సింహాద్రి
స్వరూపం
సింహాద్రి అనగా సింహాచలం అనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పుణ్యక్షేత్రము.
- సింహాద్రి (సినిమా) 2003 లో విడుదలైన తెలుగు సినిమా.
- సింహాద్రి నారసింహ శతకము, గోగులపాటి కూర్మనాధ కవి సింహాచలం లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా రచించిన శతకము.
- సింహాద్రిపాలెం తూర్పు గోదావరి జిల్లా, వై.రామవరం మండలానికి చెందిన గ్రామం.
- సింహాద్రిపురం, అయోమయ నివృత్తి పేజీ.
సింహాద్రి తెలుగు వారిలో కొందరి పేరు.
- సింహాద్రి సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయ నాయకుడు.
- వై.సి.సింహాద్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి.