Jump to content

సికందర్ ఖేర్

వికీపీడియా నుండి
సికందర్ ఖేర్
2016లో తేరే బిన్ లాడెన్ 2 ని ప్రమోట్ చేస్తున్న ఖేర్
జననం
సికందర్ బెర్రీ[1]

(1982-10-31) 1982 అక్టోబరు 31 (వయసు: 43)
చదువుది డూన్ స్కూల్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం
Parents

సికందర్ ఖేర్ (జననం 31 అక్టోబర్ 1982[2]) భారతీయ నటుడు. ఆయన వుడ్‌స్టాక్ విల్లా (2008) సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఖేలీన్ హమ్ జీ జాన్ సే, ప్లేయర్స్, ఔరంగజేబ్, తేరే బిన్ లాడెన్: డెడ్ ఆర్ అలైవ్ & ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాలలో నటించాడు.

సికందర్ ఖేర్ 2020లో ఇండియన్ క్రైమ్ డ్రామా సిరీస్, ఆర్యలో కీలక పాత్రలో నటించాడు. ఆయన 2017లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ షో అయిన సెన్స్8 లో భాగమయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సికందర్ ఖేర్ జనవరి 2016లో నటి సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి నిశ్చితార్థం మార్చి 2016లో రద్దు చేయబడింది.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1997 దిల్ తో పాగల్ హై అసిస్టెంట్ డైరెక్టర్
2002 దేవదాస్
2008 వుడ్‌స్టాక్ విల్లా సమీర్ / అక్షయ్ కపాడియా
సమ్మర్ 2007 రాహుల్ 'బట్టర్' శర్మ
2010 ఖేలీన్ హమ్ జీ జాన్ సే నిర్మల్ సేన్
2011 గేమ్ సునీల్ శ్రీవాస్తవ్
2012 ప్లేయర్స్ బిలాల్
2013 ఔరంగజేబు ఇన్స్పెక్టర్ దేవ్ ఫోగట్
2016 తేరే బిన్ లాడెన్ 2 డేవిడ్ డోసమ్థింగ్ / డేవిడ్ చద్దా
2017 సెరియల్ కిల్లర్ లఘు చిత్రం; దర్శకుడు & రచయిత
2019 మిలన్ టాకీస్ గురు పాండా
రోమియో అక్బర్ వాల్టర్ కల్నల్ ఖుదాబక్ష్ ఖాన్
ది జోయా ఫ్యాక్టర్ జోరావర్ సింగ్ సోలంకి
2021 సూర్యవంశీ జాన్ మస్కరెన్హాస్
2022 మోనికా, ఓ మై డార్లింగ్ నిషికాంత్ అధికారి
2024 దుకాన్ సుమెర్
మంకీ మ్యాన్ రాణా సింగ్ అమెరికన్ సినిమా
జిగ్రా కామియో
2025

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2016 24 హరూన్ షేర్చంద్ కలర్స్ టీవీ
2017 సెన్స్8 రుద్ర నెట్‌ఫ్లిక్స్ ఎపిసోడ్: పాలిఫోనీ
2020 చార్జిషీట్: నిర్దోషినా లేక దోషినా? విధుర్ మెహ్రా జీ5
2020 ముమ్ భాయ్ రామ శెట్టి ఆల్ట్ బాలాజీ & జీ5
2020–2021 ఆర్య దౌలత్ డిస్నీ+ హాట్‌స్టార్
2022 TVF పిచర్స్ ప్రభాస్ మెహతా జీ5
2023 టూత్ పరి: వెన్ లవ్ బైట్స్ కార్తీక్ పాల్ నెట్‌ఫ్లిక్స్
2024 సిటాడెల్: హనీ బన్నీ షాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో

మూలాలు

[మార్చు]
  1. "Sikander: The next star kid!". The Times of India. Nov 14, 2007. Retrieved Feb 26, 2025.
  2. Shiksha, Shruti (31 October 2019). "Kunal Kapoor And Naina Bachchan Headline Sikandar Kher's Birthday Party. See Pics". NDTV.com. Archived from the original on 2 November 2017. Retrieved 9 August 2019.
  3. "Sikander Kher: My father's very clear ' just get up, audition and go ask for work - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 28 January 2017. Archived from the original on 30 August 2019. Retrieved 9 August 2019.
  4. Davis, Maggie (19 May 2016). "Sonam Kapoor's cousin sister Priya Singh and beau Sikandar Kher part ways". India.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 May 2018. Retrieved 9 August 2019.

బయటి లింకులు

[మార్చు]