సికిందరాబాద్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
(సికింద్రాబాద్ రైల్వే విభాగము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సికింద్రాబాద్ రైల్వే విభాగము
6-దక్షిణ మధ్య రైల్వే
రిపోర్టింగ్ మార్క్SC
లొకేల్తెలంగాణ, భారతదేశం
ఆపరేషన్ తేదీలు1966; 58 సంవత్సరాల క్రితం (1966)
మునుపటిదిSouthern Railway zone
పొడవు1,488 km (925 mi)
ప్రధానకార్యాలయంసికింద్రాబాద్

సికింద్రాబాద్ రైల్వే విభాగము భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వేయందలి ఆరు విభాగములలో నొకటి. దీని విభాగ ప్రధాన కార్యాలయము భారతదేశ తెలంగాణ రాష్ట్రమందలి సికిందరాబాద్ యందు కలదు.

చరిత్ర[మార్చు]

దేశ స్వాతంత్ర్యానంతరము రాచరిక రైల్వేలన్నియు భారతీయ రైల్వేలొకి విలీనము చేయబడి భారతీయ రైల్వే వ్యవస్థ పునర్వ్యవస్థీకరింపబడెను. అప్పుడు నైజాము రాష్ట్ర రైల్వేను సికిందరాబాద్ డివిజన్ అను పేరుతో బొంబాయి కేంద్రముగ పనిజేయు మధ్య రైల్వే లో చేర్చబడెను. 1966 లో దక్షిణ మధ్య రైల్వే ఎర్పరచబడినప్పుడు, సికింద్రాబాద్ విభాగము, ద.మ.రై. లో భాగమాయెను. 1977 లో సికింద్రాబాద్ విభాగము లోని మీటర్ గేజి మార్గమునంతటిని విడదీసి హైదరాబాద్ విభాగము ఏర్పరచబడెను.

మార్గము[మార్చు]

సికింద్రాబాద్ రైల్వే విభాగము తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రములలో విస్తరించి యున్నది.

కాజీపేట రైల్వే స్టేషన్
కరీంనగర్ రైల్వే స్టేషన్
వాడి జంక్షన్--సికింద్రాబాద్ జంక్షన్--కాజీపేట జంక్షన్--కొండపల్లి (స్టేషన్ కాకుండగ)
కాజీపేట జంక్షన్-- బలార్షా జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
డోర్నకల్ జంక్షన్-- మణుగూరు
పెద్దపల్లి జంక్షన్--నిజామాబాద్ జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
వికారాబాద్ జంక్షన్-- పరళి వైద్యనాథ్ జంక్షన్
మోటుమర్రి--మేళ్ళచెరువు
కేసరపల్లి-సింగరేణి

అనుసంధానము[మార్చు]

సికింద్రాబాద్ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

 • సికింద్రాబాద్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
 • పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద నాందేడ్ విభాగముతో
 • వాడి జంక్షన్ యొద్ద గుంతకల్లు విభాగముతో
 • కొండపల్లి యొద్ద విజయవాడ విభాగముతో
 • నిజామాబాద్ జంక్షన్ యొద్ద హైదరాబాద్ విభాగముతో
 • పగిడిపల్లె జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో

సికింద్రాబాద్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.

 • కలబురగి (గుల్బర్గా) జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క సోలాపుర్ విభాగముతో
 • వాడి జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క సోలాపుర్ విభాగముతో
 • వాడి జంక్షన్ యొద్ద నైఋతి రైల్వే యొక్క హుబ్బళ్ళి విభాగముతో
 • లాతూర్ రోడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క సోలాపుర్ విభాగముతో
 • బలార్షా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపూర్ విభాగముతో

ముఖ్యమైన రైలుబండ్లు[మార్చు]

సికింద్రాబాద్ రైల్వే విభాగములో ప్రయాణమును ప్రారంభించు ముఖ్యమైన రైలుబండ్లు

ముఖ్యమైన రైల్వే స్టేషన్లు[మార్చు]

సికింద్రాబాద్ రైల్వే విభాగములోని ప్రధాన రైల్వే స్టేషన్లు:

 • సికిందరాబాద్ జంక్షన్
 • హైదరాబాద్ దక్ఖన్
 • పరళి వైద్యనాథ్ జంక్షన్
 • బీదర్ జంక్షన్
 • కాజీపేట జంక్షన్
 • వికారాబాద్ జంక్షన్
 • లింగంపల్లి
 • బెగంపేట
 • వరంగల్లు
 • డోర్నకల్ జంక్షన్
 • భద్రాచలం రోడ్
 • కరీంనగర్
 • సిర్పుర్ కాగజ్నగర్

ఆర్థికము[మార్చు]

The division contributes 64% of freight and over 35% of passenger traffic to South Central Railway. During 2011–12, the division recorded total earnings of 3,958 crore (US$500 million). The division has 22,178 employees. During 2012–13, the division carried a total of 32.14 million passengers, 17.48 t (17.20 long tons; 19.27 short tons) of freight with gross earnings of 1,264.02 crore (US$160 million).[1]

ఇతరములు[మార్చు]

లంకెలు[మార్చు]

 1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; intro అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

మూస:South Central Railway zone