సిక్కిం గవర్నర్ల జాబితా
Jump to navigation
Jump to search
సిక్కిం గవర్నరు | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్, గాంగ్‌టక్ |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | బి. బి. లాల్ (గవర్నర్) |
నిర్మాణం | 18 మే 1975 |
వెబ్‌సైటు | rajbhavansikkim.gov.in |
సిక్కిం గవర్నర్ సిక్కిం రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. సిక్కిం ప్రస్తుత గవర్నర్‌గా 2024 జులై 31 నుండి ఓమ్ ప్రకాష్ మాథూర్ పదవిలో ఉన్నారు.[1]
అధికారాలు, విధులు
[మార్చు]గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
- విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.
గవర్నర్లు పనిచేసినవారు
[మార్చు]సిక్కిం రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ దిగువవారు గవర్నర్లుగా పనిచేసారు [2]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | నుండి | వరకు | |
1 | బి.బి. లాల్ | 1975 మే 18 | 1981 జనవరి 9 | 5 సంవత్సరాలు, 236 రోజులు | |
---|---|---|---|---|---|
2 | హోమి జె.హెచ్ తలేయార్ఖాన్ | 1981 జనవరి 10 | 1984 జూన్ 17 | 3 సంవత్సరాలు, 159 రోజులు | |
3 | కోన ప్రభాకర్ రావు | 1984 జూన్ 18 | 1985 మే 30 | 346 రోజులు | |
– | భీష్మ నారాయణ్ సింగ్ (అదనపు బాధ్యత) | 1985 మే 31 | 1985 నవంబరు 20 | 173 రోజులు | |
4 | టివి రాజేశ్వర్ | 1985 నవంబరు 21 | 1989 మార్చి 1 | 3 సంవత్సరాలు, 100 రోజులు | |
5 | ఎస్.కె భట్నాగర్ | 1989 మార్చి 2 | 1990 ఫిబ్రవరి 7 | 342 రోజులు | |
6 | రాధాకృష్ణ హరిరామ్ తహిలియాని | 1990 ఫిబ్రవరి 8 | 1994 సెప్టెంబరు 20 | 4 సంవత్సరాలు, 224 రోజులు | |
7 | పి. శివ శంకర్ | 1994 సెప్టెంబరు 21 | 1995 నవంబరు 11 | 355 రోజులు | |
– | కేవీ రఘునాథ రెడ్డి (అదనపు బాధ్యతలు) | 1995 నవంబరు 12 | 1996 ఫిబ్రవరి 9 | 89 రోజులు | |
8 | చౌదరి రణధీర్ సింగ్ | 1996 ఫిబ్రవరి 10 | 2001 మే 17 | 5 సంవత్సరాలు, 96 రోజులు | |
9 | కిదార్ నాథ్ సహాని | 2001 మే 18 | 2002 అక్టోబరు 25 | 1 సంవత్సరం, 160 రోజులు | |
10 | వి.రామారావు | 2002 అక్టోబరు 26 | 2006 జూలై 12 | 3 సంవత్సరాలు, 259 రోజులు | |
— | ఆర్.ఎస్. గవై (అదనపు బాధ్యతలు) | 2006 జూలై 13 | 2006 ఆగస్టు 12 | 30 రోజులు | |
(10) | వి.రామారావు | 2006 ఆగస్టు 13 | 2007 అక్టోబరు 25 | 1 సంవత్సరం, 73 రోజులు | |
11 | సుదర్శన్ అగర్వాల్ | 2007 అక్టోబరు 25 | 2008 జూలై 8 | 257 రోజులు | |
12 | బాల్మీకి ప్రసాద్ సింగ్ | 2008 జూలై 9 | 2013 జూన్ 30 | 4 సంవత్సరాలు, 356 రోజులు | |
13 | శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్ | 2013 జూలై 1 | 2018 ఆగస్టు 26 | 5 సంవత్సరాలు, 56 రోజులు | |
14 | గంగా ప్రసాద్ | 2018 ఆగస్టు 26 | 2023 ఫిబ్రవరి 12 | 4 సంవత్సరాలు, 170 రోజులు | |
15 | లక్ష్మణ్ ఆచార్య[3] | 2023 ఫిబ్రవరి 13 | 2024 జులై 7 | 1 సంవత్సరం, 168 రోజులు | |
16 | ఓమ్ ప్రకాష్ మాథూర్[4][5] | 2024 జులై 31 | అధికారంలో ఉన్నారు | 67 రోజులు |
మూలాలు
[మార్చు]- ↑ https://www.india.gov.in/my-government/whos-who/governors
- ↑ "Former Governor's | Raj Bhavan Sikkim | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-15.
- ↑ NTV Telugu, ntv (12 February 2023). "13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం." Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Sikkim: Veteran BJP Leader, Ex-RSS Pracharak Appointed As New Governor". Newsx (in ఇంగ్లీష్). Retrieved 2024-07-28.
- ↑ "Profile of Honorable Governor | Raj Bhavan Sikkim | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-15.