సిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లిన కేశాలతో ముడి వేసిన సిగ (బన్).
అమరావతి స్తూపం కట్టడాలలో కేశాలంకరణలు

సిగ ఒక విధమైన తల వెంట్రుకలను అమర్చుకొనే పద్ధతి. సిగలో వెంట్రుకలను జడలాగా వేసుకొని గాని లేదా తిప్పుకొని ముందుకు తీసుకొని వచ్చి వాటిని గుండ్రంగా తమచుట్టూ తామే తిరిగేటట్లు చేసి చివరకు పిన్నులతో ఊడిపోకుండా బిగిస్తే సిగ తయారౌతుంది. వీటిని కప్పుతూ కొందరు జాలీ వంటి నెట్ ఉపయోగిస్తారు.

సిగలలో రకాలు[మార్చు]

ఆధునిక సిగాలంకారాలు[మార్చు]

ఇప్పటి ఆధునిక మహిళలకు ఇంట్లోనే సిగ వేసుకొనే అవసరం లేకుండా బ్యూటీపార్లర్ల ద్వారా అనేకానేక విధాలుగా జుత్తు అలంకారాలు చేస్తున్నారు. సిగను అనేక రకాలుగా అలంకరిమ్చుకొనేందుకు వీలుగా శిక్షణ ఇచ్చే వారు, సంస్థలు అనేకం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=సిగ&oldid=2953417" నుండి వెలికితీశారు