సిగడమ్ రైల్వే స్టేషను
స్వరూపం
సిగడమ్ రైల్వే స్టేషను | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | ఎస్.పి.రామచంద్రాపురం, గంగువారి సిగడమ్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||||||||||
| Coordinates | 18°21′38″N 84°40′53″E / 18.360601°N 84.681441°E | ||||||||||
| Elevation | 69 m (226 ft) | ||||||||||
| System | ప్యాసింజర్ రైలు స్టేషన్ | ||||||||||
| Operated by | ఈస్ట్ కోస్ట్ రైల్వే | ||||||||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||||||||
| Platforms | 4 | ||||||||||
| Tracks | 4 | ||||||||||
| Other information | |||||||||||
| Status | పనితీరు | ||||||||||
| Station code | SGDM | ||||||||||
| జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ||||||||||
| డివిజన్లు | వాల్తేరు | ||||||||||
| History | |||||||||||
| Opened | 1899 | ||||||||||
| Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
సిగడమ్ రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్.పి.రామచంద్రాపురం, గంగువారి సిగడాం వద్ద ఉంది.[1][2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది.[3] ఈ మార్గం అనేక దశలలో విద్యుదీకరణ చేయబడింది. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- విశాఖపట్నం జంక్షన్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "SGDM / Sigadam Railway Station | Train Arrival / Departure Timings at Sigadam". Total Train Info. Retrieved 2020-08-29.
- ↑ Vickey, Sandeep. "Sigadam Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-29.
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 29 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 29 August 2020.