సితారే జమీన్ పర్
స్వరూపం
| సితారే జమీన్ పర్ | |
|---|---|
| దర్శకత్వం | ఆర్.ఎస్.ప్రసన్న |
| రచన | దివి నిధి శర్మ |
| కథ | డేవిడ్ మార్క్వెస్(అసలు కథ) |
| దీనిపై ఆధారితం | స్పానిష్ సినిమా 'ఛాంపియన్స్' ఆధారంగా |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | జి. శ్రీనివాస్ రెడ్డి |
| కూర్పు | చారు శ్రీ రాయ్ |
| సంగీతం | పాటలు: శంకర్-ఎహసాన్-లాయ్ స్కోర్: రామ్ సంపత్ |
నిర్మాణ సంస్థ | ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ |
| పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 20 జూన్ 2025 |
సినిమా నిడివి | 158 నిమిషాలు[1][2] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | 65–100 కోట్లు [3][4][5] |
| బాక్సాఫీసు | అంచనా 261.93 కోట్లు[6] |
సితారే జమీన్ పర్ 2025లో విడుదలైన స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా ఛాంపియన్స్ ఆధారంగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించాడు. ఆమిర్ ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2025 జూన్ 20న విడుదలైంది.
సితారే జమీన్ పర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹261 కోట్లు వసూలు చేసి 2025లో మూడవ అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా, 2025లో నాల్గవ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.[7]
ఈ సినిమాను అమీర్ ఖాన్ టాకీస్ యూట్యూబ్ ఛానల్‌లో ఆగష్టు 1 నుండి హిందితో పాటుగా తెలుగు భాషలో రూ. 100 చెల్లించి వీక్షించవచ్చు.[8][9]
నటీనటులు
[మార్చు]- గుల్షన్ అరోరాగా ఆమిర్ ఖాన్
- సునీతా అరోరా, గుల్షన్ భార్యగా జెనీలియా డిసౌజా
- సత్బీర్ గా అరోష్ దత్తా
- గుడ్డూగా గోపీ కృష్ణన్ వర్మ
- బంటుగా వేదాంత్ శర్మ
- హరగోవింద్ గా నమన్ మిశ్రా
- శర్మాజీగా రిషి షహాని
- రాజుగా రిషబ్ జైన్
- సునీల్ గుప్తాగా ఆశిష్ పెండ్సే
- కరీం ఖురేషిగా సంవిత్ దేశాయ్
- గోలు ఖాన్‌గా సిమ్రాన్ మంగేష్కర్
- లోటస్ గా ఆయుష్ భన్సాలీ
- డాలీ అహ్లువాలియా, గుల్షన్ తల్లి ప్రీతోగా & సునీత అత్తగారు
- కర్తార్ పాజీగా గుర్పాల్ సింగ్
- దౌలత్ జీగా బ్రిజేంద్ర కాలా
- పాశ్వాన్ జీగా దీప్ రాజ్ రానా
- కరీం బాస్ గా జగ్బీర్ రథీ
- రుస్తుంగా షామ్ మషాల్కర్
- అశోక్ గుప్తాగా కరీం హజీ
- జడ్జి అనుపమగా తరణ రాజా
- సురీందర్ భార్యగా అంకితా సాహిగల్
- జీనత్ హుస్సేన్
- హరగోవింద్ తల్లిగా నిఖత్ ఖాన్
పాటలు
[మార్చు]| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "గుడ్ ఫర్ నాథింగ్" | శంకర్ మహదేవన్, అమితాబ్ భట్టాచార్య | 3:28 |
| 2. | "సార్ ఆంఖోన్ పె మేరే" | అరిజిత్ సింగ్, షరీవా పారుల్కర్ | 4:05 |
| 3. | "సితారే జమీన్ పర్"" (టైటిల్ ట్రాక్) | శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ , దివ్య కుమార్ | 3:59 |
| 4. | "శుభ మంగళం" | శంకర్ మహదేవన్, అమితాబ్ భట్టాచార్య | 2:57 |
| మొత్తం నిడివి: | 14:29 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Sitaare Zameen Par (2025)". Central Board of Film Certification. Retrieved 18 June 2025.
- ↑ "EXCLUSIVE: CBFC asks Sitaare Zameen Par makers to replace Michael Jackson with 'Lovebirds'; add a quote of Narendra Modi after opening disclaimer". Bollywood Hungama (in Indian English). 17 June 2025. Retrieved 17 June 2025.
- ↑ Mathur, Abhimanyu (2025-07-17). "India's most profitable film of 2025 earned 1200% profit: How a ₹7 crore film beat Chhaava, Sitaare Zameen Par, Sikandar". Hindustan Times. Archived from the original on 18 July 2025. Retrieved 2025-07-18.
- ↑ "Sitaare Zameen Par box office collection day 1: Aamir Khan's film earns around Rs 11.5 crore". Moneycontrol. Retrieved 2025-06-21.
- ↑ "Saiyaara becomes 2nd biggest movie of 2025; THESE are top 10 highest-grossing films of the year". The Financial Express (in ఇంగ్లీష్). 2025-07-26. Retrieved 2025-07-26.
- ↑ "Sitaare Zameen Par Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 7 July 2025. Retrieved 7 July 2025.
- ↑ "Sitaare Zameen Par Overseas Box Office (Closing Collection): Wraps Up As 4th Highest-Grossing Bollywood Film Of 2025!". Koimoi. 29 July 2025. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "ఓటీటీ కాదు.. యూట్యూబ్‌లో అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్! కానీ". Chitrajyothy. 30 July 2025. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "యూట్యూబ్‌లోకి 'సితారే జమీన్ పర్'.. రూ.100 చెల్లించి చూడొచ్చు". Eenadu. 30 July 2025. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.