సిద్దరామయ్య రెండో మంత్రివర్గం
(సిద్దరామయ్య రెండవ మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)
సిద్దరామయ్య రెండో మంత్రివర్గం | |
---|---|
కర్ణాటక 34వ మంత్రిమండలి | |
సిద్దరామయ్య | |
రూపొందిన తేదీ | 20 మే 2023 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | థావర్ చంద్ గెహ్లాట్ |
ప్రభుత్వ నాయకుడు | సిద్దరామయ్య |
ఉప ప్రభుత్వ నాయకుడు | డీ.కే. శివ కుమార్ |
మంత్రుల సంఖ్య | 34 |
మంత్రుల మొత్తం సంఖ్య | 34 |
పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ |
సభ స్థితి | మెజారిటీ
135 / 224 (60%) |
ప్రతిపక్షం |
|
ప్రతిపక్ష పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ప్రతిపక్ష నేత | ఆర్. అశోక (అసెంబ్లీ) చలువాది నారాయణస్వామి (కౌన్సిల్) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2023 |
క్రితం ఎన్నికలు | 2018 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | బొమ్మై మంత్రివర్గం |
కర్ణాటకలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం సిద్దరామయ్య రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అతను 2023 మే 20న 8 మందితో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.[1][2][3] సిద్ధరామయ్య 2023 మే 27న మంత్రివర్గ విస్తరణను చేపట్టి తన మంత్రివర్గంలోకి 24 మందిని తీసుకొని వారికి శాఖలను కేటాయించాడు.[4][5][6][7]
కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటింటిన అనంతరం కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు, బీజేపీ 66 స్థానాలు, జేడీఎస్ 19 స్థానాలు, ఇతరులు 4 స్థానాలు సాధించాయి.
మంత్రివర్గం
[మార్చు]నం. | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | సిద్దరామయ్య ముఖ్యమంత్రి |
వరుణ | ఫైనాన్స్, క్యాబినెట్ వ్యవహారాలు, సిబ్బంది & పరిపాలనా సంస్కరణలు, ఇంటలిజెన్స్, సమాచార, పౌర సంబంధాలు | కాంగ్రెస్ | |
2. | డి.కె. శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి |
కనకపురా | మేజర్ & మీడియం ఇరిగేషన్, బెంగళూరు నగర అభివృద్ధి | కాంగ్రెస్ | |
3 | జి పరమేశ్వర | కొరటగెరె | హోంశాఖ (ఇంటెలిజెన్స్ మినహా) | కాంగ్రెస్ | |
4 | కె.హెచ్.మునియప్ప | దేవనహళ్లి | ఆహారం & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు | కాంగ్రెస్ | |
5 | కే.జె. జార్జ్ | సర్వజ్ఞనగర్ | విద్యుత్ | కాంగ్రెస్ | |
6 | ఎం.బీ. పాటిల్ | బబలేశ్వర్ | పెద్ద & మధ్య తరహా పరిశ్రమలు, ఐ.టి | కాంగ్రెస్ | |
7 | సతీష్ జార్కిహోళి | యెమకనమర్ది | ప్రజాపనుల శాఖ | కాంగ్రెస్ | |
8 | రామలింగా రెడ్డి | బిటిఎం లేఅవుట్ | రవాణా | కాంగ్రెస్ | |
9 | బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ | చామ్‌రాజ్‌పేట | గృహ, వక్ఫ్, మైనారిటీలు | కాంగ్రెస్ | |
10 | ప్రియాంక్ ఖర్గే | చిత్తాపూర్ | గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ | కాంగ్రెస్ | |
11 | హెచ్.కె. పాటిల్ | గడగ్ | చట్టం, పార్లమెంటరీ వ్యవహారాలు, శాసనం, మైనర్ ఇరిగేషన్ | కాంగ్రెస్ | |
12 | కృష్ణ బైరె గౌడ | బైటరాయణపుర | ఆర్ధిక (ముజ్రాయ్ మినహా) | కాంగ్రెస్ | |
13 | ఎన్. చలువరాయ స్వామి | నాగమంగళ | వ్యవసాయం | కాంగ్రెస్ | |
14 | కె. వెంకటేష్ | పెరియపట్న | పశుసంరక్షణ, సెరికల్చర్ | కాంగ్రెస్ | |
15 | హెచ్.సి. మహదేవప్ప | టి.నరసీపూర్ | సామాజిక సంక్షేమం | కాంగ్రెస్ | |
16 | ఈశ్వర ఖండ్రే | భాల్కి | అడవి & జీవావరణ శాస్త్రం, పర్యావరణం | కాంగ్రెస్ | |
17 | కే. ఎన్. రాజన్న | మధుగిరి | సహకార | కాంగ్రెస్ | |
18 | దినేష్ గుండు రావు | గాంధీ నగర్ | ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం | కాంగ్రెస్ | |
19 | శరణబసప్ప దర్శనపూర్ | షాహాపూర్ | చిన్న తరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు | కాంగ్రెస్ | |
20 | శివానంద్ పాటిల్ | బసవన బాగేవాడి | వస్త్రాలు, చెరకు అభివృద్ధి & చక్కెర డైరెక్టరేట్, వ్యవసాయ మార్కెటింగ్ | కాంగ్రెస్ | |
21 | ఆర్.బి. తిమ్మాపూర్ | ముధోల్ | ఎక్సైజ్, హిందూ మతపరమైన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు (ముజ్రాయ్) | కాంగ్రెస్ | |
22 | ఎస్.ఎస్.మల్లికార్జున్ | దావణగెరె ఉత్తర | మైన్స్ & జియాలజీ, హార్టికల్చర్ | కాంగ్రెస్ | |
23 | శివరాజ్ తంగడగి | కనకగిరి | వెనుకబడిన తరగతి & ST సంక్షేమం | కాంగ్రెస్ | |
24 | శరణ్ ప్రకాష్ పాటిల్ | సేడం | ఉన్నత విద్య | కాంగ్రెస్ | |
25 | మంకాల్ వైద్య | భత్కల్ | మత్స్య, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ | కాంగ్రెస్ | |
26 | లక్ష్మీ హెబ్బాల్కర్ | బెల్గాం రూరల్ | మహిళ, స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సాధికారత శాఖ | కాంగ్రెస్ | |
27 | రహీమ్ ఖాన్ | బీదర్ | పురపాలక పరిపాలన & హజ్ | కాంగ్రెస్ | |
28 | డి. సుధాకర్ | హిరియూర్ | మౌలిక సదుపాయాల అభివృద్ధి & ప్రణాళిక & గణాంకాలు | కాంగ్రెస్ | |
29 | సంతోష్ లాడ్ | కల్ఘట్గి | లేబర్ & స్కిల్ డెవలప్‌మెంట్ | కాంగ్రెస్ | |
30 | ఎన్.ఎస్. బోసురాజు | శాసనమండలి సభ్యుడు | పర్యాటక & సైన్స్ & టెక్నాలజీ | కాంగ్రెస్ | |
31 | బైరతి సురేశ్ | హెబ్బాళ్ | అర్బన్ డెవలప్‌మెంట్ & టౌన్ ప్లానింగ్ (KUWSDB & KUIDFCతో సహా) (బెంగళూరు డెవలప్‌మెంట్, BBMP, BDA, BWSSB, BMRDA, BMRCL మినహా) | కాంగ్రెస్ | |
32 | మధు బంగారప్ప | సొరబ్ | ప్రాథమిక & మాధ్యమిక విద్య | కాంగ్రెస్ | |
33 | ఎం.సీ. సుధాకర్ | చింతామణి | వైద్య విద్య | కాంగ్రెస్ | |
34 | బి.నాగేంద్ర | బళ్లారి రూరల్ | క్రీడలు, యువజన సేవలు, కన్నడ సంస్కృతి | కాంగ్రెస్ |
క్యాబినెట్ మంత్రుల గణాంకాలు
[మార్చు]జిల్లా | కేబినెట్
మంత్రులు |
మంత్రుల పేరు |
---|---|---|
బాగల్‌కోట్ | 1 | |
బెంగళూరు అర్బన్ | 6 |
|
బెంగళూరు రూరల్ | 1 |
|
బెల్గాం | 2 | |
బళ్లారి | 1 | |
బీదర్ | 2 | |
బీజాపూర్ | 2 | |
చామరాజనగర్ | ||
చిక్కబళ్ళాపూర్ జిల్లా | 1 |
|
చిక్‌మగళూరు | ||
చిత్రదుర్గ | 1 | |
దక్షిణ కన్నడ | ||
దావణగెరె | 1 |
|
ధార్వాడ్ | 1 | |
గడగ్ | 1 | |
గుల్బర్గా | 2 | |
హాసన్ | ||
హవేరి | ||
కొడగు | ||
కోలార్ | ||
కొప్పల్ | 1 | |
మాండ్య | 1 | |
మైసూరు | 3 | |
రాయచూరు | 1 |
|
రామనగర | 1 |
|
షిమోగా | 1 | |
తుమకూరు | 2 |
|
ఉడిపి | ||
ఉత్తర కన్నడ | 1 | |
యాద్గిర్ | 1 | |
మొత్తం | 34 | — |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (20 May 2023). "కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
- ↑ Sakshi (20 May 2023). "కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
- ↑ Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 21 May 2023. Retrieved 21 May 2023.
- ↑ Zee News (28 May 2023). "Full List Of Karnataka Ministers And Their Portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ Sakshi (28 May 2023). "పరమేశ్వర్‌కు హోం, బైరేగౌడకు రెవెన్యూ?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ 10TV Telugu (29 May 2023). "సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు.. శివకుమార్‌కు కేటాయించిన శాఖలేమిటంటే?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Bureau, The Hindu (2023-05-27). "Karnataka | Induction of Boseraju, Gandhi family loyalist, into Cabinet surprises many". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-07-26.