సిద్ధాంత్ కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధాంత్ కపూర్
జననం (1984-07-06) 1984 జూలై 6 (వయసు 39)[1]
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటుడు
  • అసిస్టెంట్ దర్శకుడు
  • డీజే
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
తల్లిదండ్రులు
[2]
బంధువులుశ్రద్ధా కపూర్ (సోదరి)

సిద్ధాంత్ కపూర్ (జననం 6 జూలై 1984) భారతదేశానికి చెందిన సినిమా సహాయ దర్శకుడు, నటుడు. ఆయన నటుడు శక్తి కపూర్ కుమారుడు,[3] నటి శ్రద్ధా కపూర్ సోదరుడు. సిద్ధాంత్ భూల్ భూలయ్యా, భాగమ్ భాగ్, చుప్ చుప్ కే సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి 2013లో షూటౌట్ ఎట్ వడాలా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం శీర్షిక పని పాత్రలు గమనికలు
1997 జుడ్వా నటుడు రంగీలా (జూనియర్) విడుదలైంది
2006 భగం భాగ్ సహాయ దర్శకుడు విడుదలైంది
2006 చుప్ చుప్ కే సహాయ దర్శకుడు విడుదలైంది
2007 భూల్ భూలయ్య సహాయ దర్శకుడు విడుదలైంది
2007 ధోల్ సహాయ దర్శకుడు విడుదలైంది
2013 షూటౌట్ యట్ వాడాలా నటుడు గ్యాంచో విడుదలైంది
2014 అగ్లీ నటుడు సిద్ధాంత్ విడుదలైంది
2015 జజ్బా నటుడు సామ్ మక్లై విడుదలైంది
2017 హసీనా పార్కర్ నటుడు దావూద్ ఇబ్రహీం విడుదలైంది
2018 పల్టాన్ నటుడు హవాల్దార్ పరాశర్ విడుదలైంది
2019 బొంబయిరియా నటుడు బైకర్ విడుదలైంది
2019 యారం నటుడు సాహిల్ ఖురేషి
2021 హలో చార్లీ నటుడు ఇన్స్పెక్టర్ జైదేవ్ మాథ్యూస్ "JD" విడుదలైంది
2020 భూత్ - : ది హాంటెడ్ షిప్ నటుడు కెప్టెన్ సిద్దార్థ్ విడుదలైంది
2021 చెహ్రే నటుడు జో విడుదలైంది

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పని పాత్రలు గమనికలు
2020 భౌకాల్ నటుడు చింటూ దేధా విడుదలైంది

మ్యూజిక్ వీడియోస్[మార్చు]

సంవత్సరం పేరు గాయకుడు లేబుల్ మూలాలు
2021 హమ్ హిందుస్తానీ వివిధ కళాకారుల ధమాకా రికార్డ్స్ [4]

మూలాలు[మార్చు]

  1. "Birthday time for Siddhant". Mid day.
  2. India Forums. "Shraddha and Siddhanth Kapoor's mother gets EMOTIONAL!" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  3. NEWS9LIVE (23 April 2021). "Siddhanth Kapoor: Entering the industry is easy for star kids, surviving is a task" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "15 अगस्त से पहले रिलीज हुआ 'हम हिंदुस्तानी', अमिताभ बच्चन-लता मंगेशकर समेत इन दिग्गजों ने दी है आवाज". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-08-13.

బయటి లింకులు[మార్చు]