సిద్ధార్థ శంకర్ రే
స్వరూపం
| సిద్ధార్థ శంకర్ రే | |||
కేంద్ర విద్యా మంత్రి | |||
| పదవీ కాలం 1971 మార్చి 18 – 1972 మార్చి 20 | |||
| ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
|---|---|---|---|
| గవర్నరు | ఆంథోనీ లాన్సెలాట్ డయాస్ | ||
| ముందు | వి.కె.ఆర్.వి. రావు | ||
| తరువాత | సయ్యిద్ నూరుల్ హసన్ | ||
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారత రాయబారి | |||
| పదవీ కాలం 1992 – 1996 | |||
| ప్రధాన మంత్రి | పి.వి. నరసింహారావు | ||
| ముందు | అబిద్ హుస్సేన్ | ||
| తరువాత | నరేష్ చంద్ర | ||
| పదవీ కాలం 1971 – 1972 | |||
| ముందు | చాపల కాంత భట్టాచార్జీ | ||
| తరువాత | మాయ రే | ||
| నియోజకవర్గం | రాయ్‌గంజ్ | ||
| పదవీ కాలం 1972 మార్చి 20 – 1977 ఏప్రిల్ 30 | |||
| గవర్నరు | ఆంథోనీ లాన్సెలాట్ డయాస్ | ||
| ముందు | ప్రఫుల్ల చంద్ర సేన్ | ||
| తరువాత | జ్యోతి బసు | ||
| పదవీ కాలం 1986 ఏప్రిల్ 2 – 1989 డిసెంబర్ 8 | |||
| ముందు | శంకర్ దయాళ్ శర్మ | ||
| తరువాత | నిర్మల్ ముఖర్జీ | ||
| పదవీ కాలం 1969 – 1971 | |||
| ముందు | ఖగేంద్ర నాథ్ దాస్‌గుప్తా | ||
| తరువాత | ప్రఫుల్ల చంద్ర సేన్ | ||
| పదవీ కాలం 1991 – 1992 | |||
| ముందు | దేబీప్రసాద్ చటోపాధ్యాయ | ||
| తరువాత | అనిల్ ఛటర్జీ | ||
| నియోజకవర్గం | చౌరంగీ | ||
| పదవీ కాలం 1972 – 1977 | |||
| ముందు | మహమ్మద్ గఫురుర్ రెహమాన్ | ||
| తరువాత | శుభేందు చౌదరి | ||
| నియోజకవర్గం | మల్దాహా | ||
| పదవీ కాలం 1967 – 1971 | |||
| ముందు | బిధాన్ చంద్ర రాయ్ | ||
| తరువాత | శంకర్ ఘోష్ | ||
| నియోజకవర్గం | చౌరంగీ | ||
| పదవీ కాలం 1957 – 1967 | |||
| ముందు | మీరా దత్తా గుప్తా | ||
| తరువాత | నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
| Constituency | భబానీపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1920 అక్టోబరు 20 కలకత్తా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2010 నవంబరు 6 (వయసు: 90) కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| జీవిత భాగస్వామి | మాయ రే | ||
| పూర్వ విద్యార్థి | ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా ఇన్నర్ టెంపుల్ ( బారిస్టర్-అట్-లా ) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సిద్ధార్థ శంకర్ రే (20 అక్టోబర్ 1920 - 6 నవంబర్ 2010) భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ న్యాయవాది, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు.[1] ఆయన 1972 నుండి 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, 1967 నుండి 1972 వరకు కేంద్ర విద్యా మంత్రిగా,[2] 1986 నుండి 1989 వరకు పంజాబ్ గవర్నర్‌గా, 1992 నుండి 1996 వరకు యునైటెడ్ స్టేట్స్‌లో భారత రాయబారిగా వంటి పదవులను నిర్వహించాడు.[3][4]
మరణం
[మార్చు]సిద్ధార్థ శంకర్ రే 90 సంవత్సరాల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ దక్షిణ కోల్‌కతాలోని బెల్టోల్లాలోని తన నివాసంలో 2010 నవంబర్ 6న మరణించాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Elections 1996: Former CM Siddhartha Shankar Ray aims to regain foothold in West Bengal" (in ఇంగ్లీష్). India Today. 15 May 1996. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Remembering Ex-Education Minister Siddhartha Shankar Ray: Here's A Look At His Educational Legacy" (in ఇంగ్లీష్). Free Press Journal. 6 November 2023. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "A political hero, honest to the core". Mint. 18 January 2010. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Siddhartha Shankar Ray was crisis manager from Bengal to Punjab, not just Emergency advisor". ThePrint. 20 October 2020. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Last non-Communist CM of Bengal dies at 90" (in ఇంగ్లీష్). The Indian Express. 7 November 2010. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Siddhartha Shankar Ray passes away" (in Indian English). The Hindu. 6 November 2010. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.