Jump to content

సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోకసభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.

పార్లమెంటు సభ్యులు

లోక సభపదవీ కాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
4వ1967-71జి.వెంకట స్వామిభారత జాతీయ కాంగ్రెస్
5వ1971-77జి.వెంకట స్వామితెలంగాణ ప్రజా సమితి
6వ1977-80నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
7వ1980-84నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
8వ1984-89జి. విజయ రామారావుతెలుగుదేశం పార్టీ
9వ1989-91నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
10వ1991-96నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
11వ1996-98నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
12వ1998-99మల్యాల రాజయ్యతెలుగుదేశం పార్టీ
13వ1999-04మల్యాల రాజయ్యతెలుగుదేశం పార్టీ
14వ2004-09సర్వే సత్యనారాయణభారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలు,2004: సిద్ధిపేట[1][2]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 593,879 53.03 +11.82
తెలుగుదేశం పార్టీ కె.లింగయ్య 454,907 40.62 −15.33
బహుజన సమాజ్ పార్టీ పాలడుగు గౌరమ్మ 31,949 2.85
Independent బి.ఒ.వి.రావు 25,069 2.24
Independent వై.సమ్మయ్య 14,010 1.25 +1.08
మెజారిటీ 138,978 12.41 +27.15
టర్నవుట్ 1,119,814 64.84 −1.46
భారత జాతీయ కాంగ్రెస్ - హోల్డ్ స్వింగ్ +11.82

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume II" (PDF). Election Commissioner of India. p. 38. Retrieved 13 February 2017.
  2. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume III" (PDF). Election Commissioner of India. pp. 66–67. Retrieved 13 February 2017.

మూస:తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలు