Jump to content

సిద్రామప్ప పాటిల్

వికీపీడియా నుండి
సిద్రామప్ప మల్కప్ప పాటిల్

పదవీ కాలం
2009  2014 అక్టోబర్ 16
ముందు సిద్ధరామ్ మ్హెత్రే
తరువాత సిద్ధరామ్ మ్హెత్రే

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సిద్రామప్ప మల్కప్ప పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అక్కల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సిద్రామప్ప పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిద్ధరామ్ మ్హెత్రే చేతిలో 12,494 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిద్ధరామ్ మ్హెత్రేపై 1,385 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

సిద్రామప్ప పాటిల్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిద్ధరామ్ మ్హెత్రే 17644 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. 1 2 "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  5. "Akkalkot Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.