సిధికా శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిధికా శర్మ
జననం (1991-12-19) 1991 డిసెంబరు 19 (వయసు 32)[1]
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తినటి, మోడల్
పూర్వ విద్యార్థిఢిల్లీ విశ్వవిద్యాలయం

సిధికా శర్మ, తెలుగు సినిమా నటి. పైసా సినిమాలో సహాయక పాత్ర పోషించిన తర్వాత ఆమెకు గుర్తింపు లభించింది.[2][3][4]

జననం[మార్చు]

సిధికా 1991. డిసెంబరు 19న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో జన్మించింది. సినిమాలోకి రాకముందు మోడల్ గా చేసింది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2012 ఆల్ ది బెస్ట్ లక్కీ లక్కీ శర్మగా పేరు [5]
2012 గల్లీ కుర్రోళ్ళు సంగీత షెఫాలి శర్మగా పేరు [6]
2014 పైసా స్వీటీ సిద్ధికాగా పేరు
2019 ప్రేమ పరిచయం [7]
2021 నిన్నే పెళ్ళాడతా టిబిఎ పోస్ట్ ప్రొడక్షన్ [8]
2021 వెల్లపంటి టిబిఎ చిత్రీకరణ; హిందీ చిత్రం [9]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం శీర్షిక సహ నటులు
2015 "నా జీ నా" హార్డీ సంధు [10]
2018 "ఫుల్కారి" రంజిత్ బావా [11]
2020 "లవ్ కంకర్స్" డాక్టర్ బు అబ్దుల్లా [12]
2021 "తౌబా తౌబా" ఓంకార్ కపూర్
2021 "సౌ సౌ వరి ఖాట్ లిఖే" ఓంకార్ కపూర్

మూలాలు[మార్చు]

  1. "Model/Actor Sidhika Sharma makes the first bollywood debut with "Velapanti"". adgully.com. Retrieved 25 May 2021.
  2. "Paisa' bombshell Sidhika Sharma all set for a comeback". Times Of India. 21 March 2019. Retrieved 25 May 2021.
  3. ""This hard time has brought us all together": 'Paisa' actress Sidhika Sharma talks about her self-quarantine". Times Of India. 4 April 2020. Retrieved 25 May 2021.
  4. "Sidhika Sharma Instagram Photos Age Height Info & Wik". sfwfun. Archived from the original on 7 ఫిబ్రవరి 2021. Retrieved 25 May 2021.
  5. "Archived copy". Archived from the original on 29 March 2012. Retrieved 25 May 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "Galli Kurrollu Photos: HD Images, Pictures, Stills, First Look". filmibeat. Retrieved 25 May 2021.
  7. "Prema Parichayam gets launched". Telangana Today. Retrieved 25 May 2021.
  8. "Finally An Update From Rakul's Brother Film!". Retrieved 25 May 2021.
  9. Aqsa Akbani Siddiqui (11 June 2020). "Sidhika Sharma bags Vellapanti opposite Chandan Bakshi". tellychakkar. Retrieved 25 May 2021.
  10. Sony Music India (16 March 2015). "Harrdy Sandhu - Naa Ji Naa Latest Punjabi Romantic Song 2015". Retrieved 25 May 2021 – via YouTube.
  11. Saga Music (9 November 2018). "Ranjit Bawa - Kami Mehsoos Meri - Phulkari (Official Video)". Retrieved 25 May 2021 – via YouTube.
  12. "Love conquers all things, let us too surrender to love". YouTube.

బయటి లింకులు[మార్చు]