Jump to content

సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలు

వికీపీడియా నుండి

 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలతో కూడిన దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నిపుణుల కళాత్మక నైపుణ్యాన్ని గౌరవించడానికి సినిమా ఎక్స్‌ప్రెస్ ఫిల్మ్ మ్యాగజైన్ తరపున ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ (Indian Express Limited) ప్రతి సంవత్సరం సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ అవార్డులను 1981లో ప్రవేశపెట్టారు.[1] 1987 నుండి ఈ అవార్డులు అనేక విభాగాలకు విస్తరించబడ్డాయి.[2][3]

బహుమతులు

[మార్చు]

తెలుగు

[మార్చు]
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ చిత్రం-తెలుగు
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ దర్శకుడు-తెలుగు
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటుడు-తెలుగు
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటి-తెలుగు

తమిళం

[మార్చు]
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ చిత్రం-తమిళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ దర్శకుడు-తమిళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటుడు-తమిళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటి-తమిళం

కన్నడం

[మార్చు]
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ చిత్రం-కన్నడ
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ దర్శకుడు-కన్నడ
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటుడు-కన్నడ
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటి-కన్నడ

మలయాళం

[మార్చు]
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ చిత్రం-మలయాళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ దర్శకుడు-మలయాళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటుడు-మలయాళం
  • ఎక్స్‌ప్రెస్ అవార్డు - ఉత్తమ నటి-మలయాళం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Cinema Express awards presented". Indianexpress.com. 1998-08-24. Retrieved 2011-07-14.
  2. "Movies: Meena wins award for best actress". Rediff.com. 2001-10-15. Retrieved 2011-07-14.
  3. Express News Service (1989-03-11), "Cinema Express readers choose Agni Nakshathiram", The Indian Express, p. 4, retrieved 2016-10-03