సిబిఐ 5: ది బ్రైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిబిఐ 5: ది బ్రైన్
దర్శకత్వంకె. మధు
రచనఎస్. ఎన్. స్వామి
నిర్మాతస్వర్గచిత్ర అప్పచ్చన్
తారాగణంమమ్ముట్టి
ముఖేష్
జగతి శ్రీకుమార్
సాయికుమార్
రెంజీ పనికర్
మాళవిక మీనన్
ఛాయాగ్రహణంఅఖిల్ జార్జ్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంజక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థ
స్వర్గచిత్ర ఫిల్మ్స్
పంపిణీదార్లుస్వర్గచిత్ర రిలీజ్
విడుదల తేదీ
1 మే 2022 (2022-05-01)
సినిమా నిడివి
164 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషమలయాళం
బాక్సాఫీసు17 కోట్లు[2]

సిబిఐ 5: ది బ్రైన్ 2022లో విడుదలైన మలయాళం సినిమా. స్వర్గచిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వర్గచిత్ర అప్పచ్చన్ నిర్మించిన ఈ సినిమాకు కె. మధు దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, ముఖేష్, సాయికుమార్, జగతి శ్రీకుమార్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 6న విడుదల చేసి, సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]
 • మమ్ముట్టి - సిబిఐ ఆఫీసర్ సేతురామయ్యర్[4]
 • ముఖేష్ - చాకో
 • జగతి శ్రీకుమార్ - విక్రమ్‌
 • సాయికుమార్ - డీవైఎస్పీ సత్యదాస్‌
 • రెంజీ పనికర్ - బాలగోపాల్
 • అనూప్ మీనన్ఐ - జీ ఉన్నితన్‌
 • సౌబిన్ షాహిర్ - పాల్ మెయిజో / మన్సూర్ / సందీప్
 • దిలీష్ పోతన్ - ముఖ్యమంత్రి
 • ఆశా శరత్ - ప్రతిభా సత్యదాస్, న్యాయవాది
 • కనిహా - సుసాన్ జార్జ్ / అంబికా ఉన్నితన్‌
 • అన్సిబా హాసన్ - అనిత, సిబిఐ ఆఫీసర్‌
 • రమేష్ పిషారోడి - వినయ్, సిబిఐ సిఐ
 • ప్రశాంత్ అలెగ్జాండర్ - సుధి,సిబిఐ ఎస్‌ఐ
 • మాళవిక మీనన్ - అపర్ణ, ఐపీఎస్ ట్రైనీ
 • సంతోష్ కీజాత్తూరు - డీవైఎస్పీ బాబు రాజ్‌
 • సుదేవ్ నాయర్ - ఎస్‌ఐ ఇక్బాల్‌
 • జయకృష్ణ - సీఐ జోస్‌మన్‌
 • మాళవిక నాయర్ - జోస్మాన్ భార్య
 • హరీష్ రాజ్- సామ్‌
 • స్వసిక - మెర్లిన్, సామ్ భార్య
 • ప్రతాప్ పోతేన్ - డాక్టర్ జార్జ్‌
 • జి. సురేష్ కుమార్ - మంత్రి అబ్దుల్ సమద్
 • రవికుమార్‌ - సీబీఐ డైరెక్టర్‌
 • శ్రీకుమార్ - రాజ్‌కుమార్, విక్రమ్ కొడుకు
 • ఇడవేల బాబు- మమ్మన్ వర్గీస్‌
 • అర్జున్ నందకుమార్ - అనిల్ థామస్‌
 • డాక్టర్ కృష్ణ
 • చందునాథ్ - భాసురన్, కార్యకర్త
 • అజీజ్ నెడుమంగడ్ - గోపన్ (పోలీస్ హెడ్ కానిస్టేబుల్)
 • సజిపతి సురేంద్రన్, ఏఎస్ఐ, కేరళ పోలీస్
 • అనియప్పన్ - పోలీస్ కానిస్టేబుల్
 • కళాభవన్ జింటో - సేతురామ అయ్యర్ కి డ్రైవర్‌
 • మాయా విశ్వనాథ్ - అబ్దుల్ సమద్, భార్య
 • లుక్మాన్ అవరన్ - ముత్తుక్కోయ
 • స్మిను సిజో - ముత్తుక్కోయ సోదరి

మూలాలు

[మార్చు]
 1. "Cbi 5: The Brain". British Board of Film Classification. 9 May 2022. Retrieved 9 May 2022.
 2. "'CBI 5: The Brain' Box Office Collection Day 9: Mammootty starrer hits Rs.17 crores overseas - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-12.
 3. Andhra Jyothy (7 April 2022). "ఆసక్తికరంగా మమ్ముట్టి 'సిబిఐ - 5' టీజర్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
 4. V6 Velugu (28 February 2022). "మమ్ముట్టి సీబీఐ సిరీస్ టైటిల్ ఫిక్స్" (in ఇంగ్లీష్). Retrieved 21 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]