సిబి సత్యరాజ్
స్వరూపం
సిబి సత్యరాజ్ | |
|---|---|
| జననం | 1982 అక్టోబరు 6 |
| జాతీయత | |
| ఇతర పేర్లు | శిబిరాజ్ |
| చదువు | బి.కామ్ |
| పాఠశాల/కళాశాలలు | లోయెలా కాలేజీ, చెన్నై |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2003 - ప్రస్తుతం |
| భాగస్వామి |
రేవతి (m. 2008) |
| పిల్లలు | 2 |
| Parents | |
సిబి సత్యరాజ్ ( సిబిరాజ్) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు సత్యరాజ్ కుమారుడు.
వివాహం
[మార్చు]సిబి రేవతిని 2008 సెప్టెంబర్ 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు పదమూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. [2] [3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2003 | స్టూడెంట్ నెంబర్ 1 | సిబి | తొలి సినిమా |
| 2004 | జోర్ | శక్తి | |
| 2005 | మన్నిన్ మైందన్ | కతిర్ | |
| వెట్రివేల్ శక్తివేల్ | శక్తివేల్ | ||
| 2006 | కోవై బ్రదర్స్ | వసంత్ | |
| నెంజిల్ | అతనే | అతిధి పాత్ర | |
| 2007 | లీ | లీలాధరన్ | |
| 2010 | నానాయం | ఫరీద్ | |
| 2014 | నాయిగల్ జాకీరతై | ఇన్‌స్పెక్టర్ కార్తీక్ చిన్నమలై | [4] |
| 2016 | పొక్కిరి రాజా | "కూలింగ్ గ్లాస్" గుణ | |
| జాక్సన్ దురై | ఎస్‌ఐ సత్య | ||
| 2017 | కట్టప్పవా కానోం | "బాడ్ లక్" పాండియన్ | |
| సత్య | సత్య | ||
| 2020 | వాల్టర్ | ఏఎస్పీ వాల్టర్ ఐపిఎస్ | [5] |
| 2021 | కబడదారి | ఎస్‌ఐ శక్తి | |
| 2022 | రంగా | ఆదిత్య / రంగా | ద్విపాత్రాభినయం |
| మాయోన్ | అర్జున్ మణిమారన్ | ||
| రేంజర్ | నిర్మాణంలో ఉంది [6] | ||
| వట్టం | నిర్మాణంలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ "Satyaraj's son in Swami". Archived from the original on 1 July 2003.
- ↑ "Who is Sibiraj tyying the knot with? Behindwoods.com. 12 July 2008
- ↑ "Wedding bells for Sibiraj". Sify. 17 July 2008
- ↑ "Working with dog in `Naaigal...` has made me a better actor: Sibiraj". Sify. 15 October 2014
- ↑ The New Indian Express (10 December 2019). "Sibi Sathyaraj's Walter first-look out" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
- ↑ "Sibiraj & Ramya Nambeesan's Ranger shooting wrapped - Times of India". The Times of India.