సిమ్రంజిత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిమ్రంజిత్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1996-12-27) 1996 డిసెంబరు 27 (వయసు 27)
జలంధర్, పంజాబ్, భారత్[1]
ఎత్తు 173 cm[2]
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు

సిమ్రంజీత్ సింగ్(జననం 1996 డిసెంబర్ 27) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. సిమ్రంజిత్ సింగ్ భారత పురుషుల మైదాన హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నాడు. ఇతను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టులో ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "SINGH Simranjeet - Tokyo 2020 Olympics" (in అమెరికన్ ఇంగ్లీష్). Olympics.com. Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.
  2. "SINGH Simranjeet". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 12 ఫిబ్రవరి 2019. Retrieved 11 February 2019.

బయటి లంకెలు

[మార్చు]