సిరిపురం
Appearance
సిరిపురం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- సిరిపురం (కావలి) - నెల్లూరు జిల్లా, కావలి మండలానికి చెందిన గ్రామం.
- సిరిపురం (లింగాల ఘన్పూర్) - వరంగల్ జిల్లా, లింగాల ఘన్పూర్ మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (ఏలేశ్వరం) - తూర్పు గోదావరి జిల్లా, ఏలేశ్వరం మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (కరప) - తూర్పు గోదావరి జిల్లా, కరప మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (నడిగూడెం) - నల్గొండ జిల్లా, నడిగూడెం మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (చింతపల్లి) - విశాఖపట్నం జిల్లా, చింతపల్లి మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (గంట్యాడ) - విజయనగరం జిల్లా, గంట్యాడ మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (మధిర) - ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (కొల్లిపర) - గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (మేడికొండూరు) - గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (మందస) - శ్రీకాకుళం జిల్లా, మందస మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (రామన్నపేట) - నల్గొండ జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన గ్రామం
- సిరిపురం (సంతకవిటి) - శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామం