| సినిమా |
పాట |
సంగీత దర్శకుడు(లు) |
గాయకులు |
| అంతం |
"నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో" [1] |
ఆర్.డి.బర్మన్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| "ఓ మైనా నీ గానం నే విన్నా ఎటువున్నా ఏటవాలు పాట వెంట రానా" [2] |
చిత్ర |
| "ఊహలేవో రేగే..ఊహలేవోరేగే ఊపుతోననులాగే" [3] |
మనో, కవితా కృష్ణమూర్తి |
| " ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి" [4] |
చిత్ర |
| "గుండెల్లో దడదడదడలాడే ఉరుములతో కళ్ళలో భగభగ మండే మెరుపులతో" [5] |
ఎం.ఎం.కీరవాణి |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "చలెక్కిఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో" [6] |
మణి శర్మ |
జో జో, చిత్ర |
| అదృష్టం[7] |
"కుహూ కుహూ కూయవా కూహూ మానవా మౌనివా" |
ఆనంద్ మిలింద్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "పద పద తెలిపెద పదునుగల గాధ చలిగద" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "లే పద బ్రదర్ మరేమీ పరవా లేదురా లే" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
| " సరసమా స్వాగతం తెలుపనా సొగసులో స్నేహితం" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| అయ్యయ్యో బ్రహ్మయ్య[8] |
" అడుగడుగు లేడి పరుగులతో అణువణువు " |
బి.ఆర్.సురేష్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, బి.ఆర్.సురేష్ బృందం |
| " ఆవిరావిరావిరి పడుచు ఊపిరి ఆవురవురన్నది పడుచు" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "హాయి హాయి జాబిల్లి తోలిరేయి నా గదిలోకి " |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| అల్లరి మొగుడు[9] |
" నాపాట పంచామృతం నా గానాన గీర్వాణి నాదాలు " |
ఎం.ఎం.కీరవాణి |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| " నీలిమబ్బు నురుగులలో కాలుజారి పడ్డవేళ" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "భం చిక్ భం భం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా " |
చిత్ర బృందం |
| " రేపల్లె మళ్ళి మురళి విన్నది ఆ పల్లెకళే పలుకుతున్నది" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం |
| ఆపద్బాంధవుడు[10] |
" ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా " |
ఎం.ఎం.కీరవాణి |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం |
| " చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "అతల వితల పాతాళ సప్తకము అతలా కుతలమౌ" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| " పరమేశ్వరుని హితము" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| పట్టుదల |
" కోరినవందిస్తా కాముని విందిస్తా రా కొంగున బంధిస్తా కోరిమి పండిస్తా రా" [11] |
ఇళయరాజా |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో" [12] |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్.జానకి |
| "ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా చేజిక్కే చెక్కర చెంప ఓ ముద్దు మురిపంలోనే లేవా" [13] |
చిత్ర |
| "అమావాస్య రేయి అలా ఆగిపోయి ఉషాకాంతినే నిషేదించునా" [14] |
ఎస్.జానకి |
| "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" [15] |
జేసుదాసు |
| శత్రువు |
"పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ" [16] |
రాజ్ కోటి |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| "అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు " [17] |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |