సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1997)
Appearance
|
1997లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు | పురస్కారాలు |
---|---|---|---|---|
అబ్బాయిగారి పెళ్ళి [1] | "అక్షరాలు రెండే ఉంటాయమ్మా లక్ష లక్షణాలు" | కోటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | |
ఆరోప్రాణం [2] | " ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మ " | వీరు కె. | అనుపమ, చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం | |
" విన్నావంట్రా అబ్బాయి మీ అబ్బాయికి అపుడే లవ్వైయిందంట" | జిక్కి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, అనుపమ బృందం |
|||
ఆహ్వానం | "దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి" [3] | ఎస్. వి. కృష్ణారెడ్డి | చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం | |
"హాయ్ హాయ్ మేనక ఇయ్యవే కానుక దేవకన్య లాగా నిన్ను చూసుకోన" [4] | హరిహరన్, చిత్ర బృందం | |||
"ఎంతటివాడే చిన్నికృష్ణుడు తుంటరివాడే కొంటెకృష్ణుడు" [5] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |||
"నీ మనసులో మాట ఇనుకోవె బుల్లి కనుచూపుమేరుంది కానున్న పెళ్ళి" [6] | చిత్ర, సత్యనారాయణ, నిర్మలమ్మ, ప్రసన్న కుమార్ | |||
"ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది జనులారా కనులారా చూడండి" [7] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |||
"మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా" [8] | చిత్ర | |||
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం" [9] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |||
ఉగాది [10] | " ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో " | ఎస్. వి. కృష్ణారెడ్డి | ఉన్ని కృష్ణన్ బృందం | |
" ఎంతందంగా ఉందో ఈ కందిన మందారం" | ఉన్ని కృష్ణన్, సునీత | |||
"కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నుల రెండు " | బృందం | |||
ఓసి నా మరదలా [11] | " అప్పుడే ఏమైందిరా అప్పలకొండా ఒప్పుకో ఇండియా " | ఎం.ఎం.కీరవాణి | మనో | |
" అమ్మరో అర్జునుణ్ణి కాదమ్మో యాచకుణ్ణి" | మనో,సిరివెన్నెల, చిత్ర,రాళ్ళపల్లి,శకుంతల, జూనియర్ రేలంగి | |||
"అహో ఏమి తళుకు మహారాణి కులుకులని " | జయచంద్రన్, చిత్ర | |||
"నీ మీసం మేడ్ ఇన్ ఇండియా నీ రూపం మేడ్ ఇన్ ఇండియా" | చిత్ర | |||
"హస్తవాసి హాయిగుంది పిల్లో హాయి హాయి హాయి" | మనో, చిత్ర | |||
కోరుకున్న ప్రియుడు [12] | "ఏదో శాపం కసి కత్తులు దూసెను ఈ నిముషం" | కోటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | |
"కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |||
చిన్నబ్బాయి | "విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య పన్నగపు తెరతీయ వెన్నునితో చెప్పవయ్య" [13] | ఇళయరాజా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
"వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట తేటినెలా స్వాగతించెనంట మదిలోన మధువు నింపుకున్న తోట" [14] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ | |||
"నిన్న చూసిన ఉదయం కాదిది కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది" [15] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత | |||
"నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు" [16] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||
"అంతా రండోయ్ రండి తందనాలకి సంతోషాలే తెండి ముందు నాళ్లకి" [17] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |||
"అడగకండి ఎవరూ అడగకండి ఎవరూ, ఎవరూ ఎవరూ నువ్వెవరనీ" [18] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం | |||
పెళ్ళి చేసుకుందాం [19] | "ఎన్నో ఎన్నో రాగాలున్నది సంగీతం" | కోటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |
"నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడ అంటింది పాపం" | కె. జె. ఏసుదాసు | |||
సింధూరం | "అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా ? స్వర్ణోత్సవాలు చేద్దామా?" [20] | శ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం[21] |
"ఏడు మల్లెలెత్తు సుకుమారికి - ఎంత కష్టం వచ్చింది నాయనో..భోగి పళ్ళు పొయ్యాలి బేబికి ఏమి దిష్టికొట్టింది నాయనో…" [22] | కృష్ణంరాజు, ప్రదీప్, అనురాధ శ్రీరామ్, మాధవపెద్ది | |||
"ఓ చెలి అనార్కలీ ఓ చెలి అనార్కలీ నా కళ్ళలో కళలు నీవీ నా గుండెలో లయలు నీవీ" [23] | సురేష్ పీటర్ | |||
"ఊరికే ఉండదే ఉయ్యాల ఊగే మనసు ఊహకే అందదే అసలేమయిందో నాకు " [24] | చిత్ర | |||
" ఓలెలె ఓలెలె.. ఓలె ఓలెలె ఓలెలె.. ఓలె ఓలె .." [25] | మలేషియా వాసుదేవన్, మోహన్‌దాస్, శ్రీ |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అబ్బాయిగారి పెళ్ళి - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆరోప్రాణం - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ ప్రభ. "ఆహ్వానం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఉగాది - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఓసి నా మరదలా - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "కోరుకున్న ప్రియుడు - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 3 December 2021.
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "చిన్నబ్బాయి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "పెళ్ళి చేసుకుందాం - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 3 December 2021.
- ↑ నాగార్జున. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "ప్రజాస్వామ్య పండుగ, కొన్ని ప్రశ్నల పండగా..వచ్చిన పాట". Archived from the original on 22 December 2020. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ ప్రదీప్. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ ప్రదీప్. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.