సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2009)
Appearance
|
2009లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
కిక్ | "ఐ డోంట్ వాన్న లవ్… యూ డోంట్ గివ్ నవ్ బట్ ఐ వోంట్ లీవ్ లెట్ మి షో హవ్ " [1] | ఎస్.ఎస్. తమన్ | కార్తీక్ |
"ధిం తన నానినె ధిం తన నానినె అటు చూడొద్దన్నానా…మాటాడొద్దన్నానా" [2] | చిత్ర | ||
"దిల్ ఖల్లాసే..మన్ మటాషే ఎందుకంటే నన్ను చూసే చెయ్యి వేసే ఛాన్సులిస్తే ఏవ్వడైనా బానిసే.." [3] | అనుష్క మన్‌చందా బృందం | ||
" బాసూ మనకి మెమరీ లాసు బాసూ మనకి మెమరీ లాసు హుం.. గత…. గత… గతమంతా ఖల్లాసూ బతుకంతా బిందాసూ" [4] | రవితేజ, ఆలీ, రంజీత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ | ||
"గోరే గోరే గొ గోరే గోరే గోరే గోరే గొ గోరే " [5] | కార్తీక్, జ్యోత్స్న | ||
"మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా" [6] | వర్ధని తమన్ | ||
కొంచెం ఇష్టం కొంచెం కష్టం | "ఆనందమా ఆరాటమా ఆలోచనా… ఏమిటో పోల్చుకో హృదయమా " [7] | శంకర్-ఎహ్‌సాన్-లాయ్ | శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషాల్ |
"అంతా సిద్ధంగ ఉన్నది మనసెంతో సంతొష మన్నది ఆలస్య మెందుకన్నదీ" [8] | శ్రేయ ఘోషాల్, సోను నిగమ్ | ||
"ఎందుకు చెంతకు వస్తావో ఎందుకు చెయ్యొదిలెస్తావో స్నేహమా… చెలగాటమా" [9] | ఉన్ని కృష్ణన్ | ||
"కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంతే" [10] | శంకర్ మహదేవన్ | ||
గణేష్ | "తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా! మదేం విందో? విందో లేదో? కలేం కాదే ఇదంతా!" [11] | మిక్కీ జె. మేయర్ | జావేద్ అలీ |
జయీభవ | "ఒక్కసారి ఫక్కుమంటూ నవ్వుకుందాం పక్కవారి చింత కొంత పంచుకుందాం" [12] | ఎస్.ఎస్. తమన్ | కార్తీక్, శ్రేయ ఘోషాల్ |
జోష్ | "ఎవ్వరికీ కనబడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం" [13] | సందీప్ చౌతా | రాహుల్ వైద్య, ఉజ్జయినీ ముఖర్జీ |
"డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి" [14] | సందీప్ చౌతా, కునాల్ గంజ్వాల | ||
"ఆగే పీచే అలొచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే సాహసం గా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా" [15] | రంజిత్ | ||
"నీతొ వుంటే ఇంకా కొణ్ణాళ్ళు ఏమవుతాయొ ఎదిగిన ఇన్నేళ్ళు నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు" [16] | కార్తీక్ | ||
"నువ్వెళ్ళని చోటుంటుందా నువ్వెరుగని మాటుంటుందా గాలి నన్ను రానీ నీ వెంటా" [17] | సౌమ్యా రావు | ||
మహాత్మ | "డైలామో డైలామో డైలా డైలా డైలామో డైలామో డైలామో డైలామో డైలామో" [18] | విజయ్ ఆంటోని | బాలాజీ, సంగీత, మేఘ |
"ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ" [19] | కార్తీక్, సంగీత | ||
"తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని" [20] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"ఇందిరమ్మ (కొంతమంది) ఇంటిపేరు కాదురా గాంధి ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధి" [21] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
శశిరేఖా పరిణయం | "ఏదో ఒప్పుకోనంది నాప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈవైనం" [22] | విద్యాసాగర్ | సైంధవి |
"నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవ్వని నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవ్వని" [23] | మణి శర్మ | చిత్ర | |
"ఇలా ఎంతసేపు నిన్ను చూసినా సరే చాలు అనదు కంటి కామనా" [24] | రాహుల్ నంబియార్ |
మూలాలు
[మార్చు]- ↑ నాగార్జున. "కిక్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "కిక్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.

- ↑ నాగార్జున. "కిక్". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.[permanent dead link]
- ↑ వెబ్ మాస్టర్. "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.

- ↑ నాగార్జున. "జయీభవ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ ఫణి. "జయీభవ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ విజయసారథి. "జోష్". Sirivennela-bhavalahari. Retrieved 13 December 2021.[permanent dead link]
- ↑ విజయసారథి. "జోష్". Sirivennela-bhavalahari. Retrieved 13 December 2021.[permanent dead link]
- ↑ విజయసారథి. "జోష్". Sirivennela-bhavalahari. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ విజయసారథి. "జోష్". Sirivennela-bhavalahari. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ విజయసారథి. "జోష్". Sirivennela-bhavalahari. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "మహాత్మ". Sirivennela-bhavalahari. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ వెబ్ మాస్టర్. "శశిరేఖా పరిణయం". Sirivennela-bhavalahari. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.